ఇక మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. అందులో భాగంగా తమిళనాడు లో ఈ ఒక్క రోజే కొత్తగా 805 కేసులు నమోదుకాగా ఆంధ్రప్రదేశ్ లో 44 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణ లో ఈ రోజు కొత్తగా 66కేసులు నమోదు కాగా ప్రస్తుతం అక్కడ కేసుల సంఖ్య 1920 కు చేరింది. అందులో 1164 కోలుకొని 56మంది మరణించారు. ప్రస్తుతం 700 కేసులు యాక్టీవ్ గా వున్నాయి.May 25 #COVID19 Update
— CMO kerala (@CMOKerala) May 25, 2020
49 more cases reported today.
12 recoveries.
👥99278 are under observation
🧪 54,899 tested; 53,704 are -ve
🔎 8,110 covered in sentinel surveillance; 7,994 are -ve.
Wash hands🧼👏 | Wear masks 😷 | Social Distancing ↔️ pic.twitter.com/awO7iE5awg