ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సంక్రమణ తీవ్రస్థాయిలో పెరిగిపోవడంతో రక్షణ పరికరాలను ప్రతి ఒక్కరూ ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మాస్కుల కొరత ఏర్పడగా... చాలా మంది ఇంట్లో తయారు చేసిన మాస్కులను మాత్రమే వాడుతున్నారు. అలాగే ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క ప్రాంతంలో మాస్కులు ధరించాలని ఆయా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అయితే మాస్కులు లేనివారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. 


తాజాగా ఉక్రెయిన్ దేశం లో ఒక యువతికిపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ ఆఫీస్ అధికారులు మాస్క్ వేసుకుంటేనే సేవలు అందిస్తామని లేకపోతే ఇంటికి వెళ్లి మాస్క్ తీసుకురావాలని వారు చెప్పారు. మళ్లీ ఇంటికి వెళ్లి క్యూలైన్లో నిల్చునేంత ఓపిక లేకపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ తీరుకి ఆమె బాగా ఆగ్రహానికి గురైంది. ఆ తర్వాత సదరు యువతికి ఏం చేయాలో పాలుపోలేదు. తదనంతరం ఆమె అందరూ చూస్తుండగానే తన లెగ్గింగ్స్/ప్యాంటు విప్పి... ఆపై ఇన్నర్ వేర్ కూడా తీసేసి... ఆ ఇన్నర్ వేర్ ని తన మొహానికి మాస్క్ లాగా ధరించి అక్కడి కస్టమర్లకు ఉద్యోగులకు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ తతంగమంతాపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా... ఆ తర్వాత ఆ దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షమై విపరీతంగా వైరల్ అయ్యాయి. 


నివేదికల ప్రకారం ఈ సంఘటన ఉక్రెయిన్ లోని కీవ్ సిటీలో ఆదివారం నాడు చోటు చేసుకుందని తెలుస్తుంది. నోవా పోశపోస్టల్ సర్వీస్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> పోస్టల్ సర్వీస్ అధికారులు మాట్లాడుతూ ఈ సంఘటన నిజంగానే జరిగిందని వెల్లడించారు. పోస్టల్ సర్వీస్ లో పని చేస్తున్న అధికారి ఆమె వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో... ఉన్నత అధికారులు ఆ ఉద్యోగిపై చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని వెల్లడించారు.


ఇకపోతే ఉక్రెయిన్ దేశంలో ఇప్పటివరకు మొత్తం 21 వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వారిలో 460 మంది బాధితులు మరణించారు. ప్రస్తుతం ఆ దేశంలో లాక్ డౌన్ కొనసాగిస్తున్నప్పటికీ... సడలింపులు బాగానే చేశారు. భౌతిక దూరం పాటించాలని, మా స్కూలు తప్పకుండా ధరించాలనే చిన్న చిన్న అంశాలను ప్రజలపై పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: