ప్రస్తుతం టిక్ టాక్ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. టిక్ టాక్ లో ఓ యువకుడు చేసిన టిక్ టాక్ వీడియో వల్ల ఏకంగా ఎంతో మంది టిక్ టాక్ ని అసహ్యించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఏకంగా నాలుగు కు పైగా రేటింగ్తో టాప్ లో దూసుకుపోయిన టిక్ టాక్ రేటింగ్ ప్రస్తుతం ఒక్కసారిగా పడిపోయింది. బ్యాన్ టిక్ టాక్ అనే క్యాంపెయిన్  ఎక్కువ రోజులు వైరల్ అయిపోయింది. దీంతో టిక్ టాక్ వాడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోవడంతో పాటు.. టిక్ టాక్ డౌన్లోడ్స్  కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. కేవలం ఇండియాలోనే కాదు యూరప్ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. 

 


 అయితే అంతకుముందు వరకు టిక్  టాక్  అనే యాప్ని సర్వసాధారణంగా లైట్ తీసుకున్న వాళ్ళందరూ.. ప్రస్తుతం ఈ టిక్ టాక్ ను చైనా మానసపుత్రిక గా భావిస్తున్నారు. అయితే చైనాతో ఈ టిక్  టాక్  సంస్థకు ఎన్నో లింకులు ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు టిక్టాక్ యజమాని సైతం కేవలం పని పాట లేని వాళ్ల కోసం మాత్రమే అని . కేవలం కాలక్షేపం కోసం మాత్రమే పపెట్టాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. దీంతో కొన్ని దేశాలలో ఈ వ్యాఖ్యలు కాస్త వివాదాస్పదంగా మారి పోయి అక్కడ టిక్ టాక్ ని వాడడం మానేసారు. 

 

 

 అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా చైనా కు సంబంధించిన ప్రతి అంశంపై ప్రపంచ దేశాలు ఇంతకు ఇంతకు వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే.  అంతే కాకుండా ప్రపంచ దేశాలు దాదాపుగా చైనా కు సంబంధించినటువంటి అన్ని వస్తువులను కాస్త దూరంగానే ఉంచుతున్నారు. ప్రస్తుతం సెల్ఫోన్ల విషయంలో గానీ లేదా మరేదైనా విషయంలో గానీ... ఇక ఈ తాజా వ్యవహారం కాస్త రోజురోజుకీ చర్చనీయాంశంగా మారి పోతుంది. అయితే ప్రస్తుతం టిక్ టాక్ పై ప్రజలకు వ్యతిరేకత వచ్చే దానికి రేటింగ్ తగ్గి పోతుంద లేదా టాప్ స్టేజ్ కి వెళ్లి పోయింది కాబట్టి ప్రస్తుతం తగ్గుతుందా అది భవిష్యత్తులో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: