ప్రస్తుతం దేశం మొత్తం కరోనా  వైరస్ తో పోరాడుతున్న తరుణంలో దేశ వ్యాప్తంగా అందరికీ మరో సమస్య వచ్చి పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోట్ల సంఖ్యలో మిడతల దండు భారతదేశంపై దండెత్తింది.  ఆఫ్రికా నుండి పాకిస్తాన్ కి పాకిస్తాన్ నుంచి ఇండియాలో ప్రవేశించింది ఈ మిడతల దండు. మిడతల దండు ఒక్కసారి పంట పై దాడి చేసింది అంటే ఎంతటి నష్టాన్ని కలిగిస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల సంఖ్యలో వచ్చిన ఈ మిడతల దండు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ప్రవేశించాయి. ఇక ఈ మిడతల దండు నివారించడం అటు అధికారులకు పెనుసవాలుగా మారింది. రైతులు కూడా ఏ మిడతల దండు ను నివారించేందుకు పలు చర్యలు కూడా చేపడుతున్నారు. 

 ఇప్పటికీ పలు రాష్ట్రాల లోకి ప్రవేశించి భారీ మొత్తంలో పంట నష్టం కలిగించింది  మిడతల దండు. అయితే ప్రస్తుతం తెలంగాణ వైపు కూడా ఈ మిడతల దండు దూసుకొస్తున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు లోకి వచ్చింది ఈ మిడతల దండు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో  అధికారులు మిడతల దండును  అడ్డుకోవడంలో విఫలమైతే మిడతల దండు తెలంగాణలో కూడా దాడి చేసే  అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో అటు తెలంగాణ అధికారులు కూడా అప్రమత్తం అయిపోయారు. 

 సదరు మిడతల  దండు ని ఎలా  నివారించాలి అనే దానిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే మిడతల దండు ను తెలంగాణ రాష్ట్రంపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని  అంచన వేసిన తెలంగాణ వ్యవసాయ శాఖ.. ఆ మిడతల దండుని  నివారించేందుకు ఎలాంటి  రసాయనాలు వాడాలి.. ఎలా తిప్పికొట్టాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఎలాంటి పరిస్థితి వచ్చిన  మిడతల దండు తిప్పికొట్టడానికి సర్వం సిద్ధమవుతున్నారు అధికారులు..

మరింత సమాచారం తెలుసుకోండి: