ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ అనే పేరు లేకుండా ఏదీ ఉండదు. అలాగే తమిళనాడు రాజకీయాల్లో కర్ణాటక రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ పేరు ఏదోక సందర్భంలో వస్తూనే ఉంటుంది అని అంటారు రాజకీయ పరిశీలకులు ఆంధ్రప్రదేశ్ మీద ఆయన చూపించిన ప్రేమను ఆ రాష్ట్రాలు కూడా ఎన్నో సందర్భాల్లో ఆదర్శంగా తీసుకుని రాజకీయాలు చేశాయని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ ప్రతీ సందర్భంలో కూడా నా తెలుగు వారు అనే విధంగా మాట్లాడే వారు. రాజకీయం చేసినా సరే నా వాళ్లకు ఏ ఇబ్బంది రాకూడదు అని ఆయన చెప్తూ ఉంటారు. 

 

అది చూసిన తమిళనాడు సహా కర్ణాటక రాష్ట్రాల కీలక నాయకులు ఆయన విధానాలకు ఫిదా అయిపోయారని తమ రాష్ట్రాల విషయంలో తమ రాష్ట్రాల హక్కుల విషయంలో అదే విధంగా వ్యవహరించారు అని అంటూ ఉంటారు. ఎన్టీఆర్ నుంచి ఓనమాలు నేర్చుకున్న వారు కచ్చితంగా ఆ రాష్ట్రాల్లో కూడా ఉంటారని అంటారు. మాజీ ప్రధాని దేవెగౌడ అయితే ఎన్టీఆర్ ని ఏదోక సందర్భంలో గుర్తు చేసుకుంటూ ఉంటారని ఎన్టీఆర్ ని ఆయన ఇప్పటికి కూడా తలుచుకుంటూ ఉంటారు అని అంటారు. ఇక ఎన్టీఆర్ రాజకీయాలు అంటే ఆయనకు ప్రత్యేక అభిమానం అని అంటారు. 

 

ఎన్టీఆర్ ని చూసే ఆయన జాతీయ రాజకీయాల మీద ఆసక్తి చూపించారు అని ఎన్టీఆర్  ని చూసే ఆయన చాలా నేర్చుకున్నారు అని అంటారు. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రులు కూడా ఎన్టీఆర్ స్థాయిని అందుకోవాలని తపించిన వారు ఉన్నారని అంటారు. జయలలిత అయితే ఎన్టీఆర్ ని చాలా బాగా అభిమానించే వారు అని అంటూ ఉంటారు. ఆ విధంగా ఆమె ఎన్టీఆర్ అభిమానించే వారు అని అంటారు. ఇక ఎన్టీఆర్ ప్రతీ సందర్భంలో కూడా నా వారు అని పలికిన మాటలు వారికి గుర్తున్నాయి అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: