కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటిస్తూనే మరోపక్క లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. ఇదిలావుండగా వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ కు తీసుకు వచ్చే 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు చేస్తూ వైరస్ శరీరంలో నుండి వెళ్ళిపోయి అంతవరకూ వారికి సంబంధించిన బాగోగులు అంత రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. వారు తినే తిండి వైద్య పరీక్షలు మొత్తమంతా ప్రభుత్వలే భరిస్తూన్నాయి.

IHG

ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్రంలో రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన 23 ఏళ్ల యువకుడు కరోనా లక్షణాలు కలిగి ఉండటంతో క్వారంటైన్ సెంటర్ లో ఉంచడం జరిగింది. వైద్య పరీక్షలు  పరిస్థితి ఏమోగానీ అతడు తింటున్న తిండి చూసి వైద్య అధికారులు ఆ క్వారంటైన్ సెంటర్ లో ఉన్న మిగతా వారు తిండి కోసమే పుట్టాడు ఏమో అని అంటున్నారు. ఉదయం లేవడం లేవడం 40 చపాతీలు టిఫిన్ గా లాగించేస్తాడట. మధ్యాహ్నం లంచ్ విషయానికి వచ్చే సరికి పది ప్లేట్లు భోజనం తింటున్నాడట.

IHG

దీంతో అతగాడు క్వారంటైన్ కి చేరుకున్న తర్వాత భోజనం మరియు టిఫిన్ చేసే వారికి పని భయంకరంగా పెరిగిపోయింది అట. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 23 ఏళ్ల అనూప్ అనే అతడు వలస కూలి గా బీహార్ కి వచ్చాడు. పాజిటివ్ అని తేలడంతో క్వారంటైన్ కి వచ్చిన ఇతగాడు రోజుకి పది మంది తినే ఆహారాన్ని తింటున్నారని అధికారులు సిబ్బంది లబోదిబోమంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: