జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సంవత్సరం కాలం అయ్యిందన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ఇకపోతే ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఊహించనంత నిర్ణయాలు తీసుకొని అటు ప్రజలను, ఇటు వామపక్షాలకు ఆశ్చర్యపోయేలా చేశాడు. ఏ విషయమైనా సరే ముక్కుసూటిగా వెళ్లే జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనకి ఓ జాతీయ మీడియా మార్కులు వేసింది. ఇక పూర్తి వివరాలు లోకి వెళ్లి చూస్తే...

IHG


తాజాగా ఒక నటిస్తోన్న మీడియా మొదటిగా ప్రశ్నించిన ప్రశ్న... జగన్ ఏడాది పాలన ఎలా ఉందని ప్రశ్నించింది. అందుకు కాను జగన్ ఏడాది చేసిన పాలన చాలా బాగుందని 37.13 శాతం మంది వారి అభిప్రాయాన్ని తెలియచేసారు. ఇక అలాగే 12.82 శాతం మంది ఇది బాగుంది అని తెలియజేశారు. ఇక అలాగే 10.4 3 శాతం మంది పర్వాలేదు అని అభిప్రాయం తెలియజేశారు. అబితేకాకుండా 39. 62 శాతం మంది బాగోలేదని జగన్ సంవత్సర కాల పరిపాలనకు మార్కులు వేశారు. ఇక మొత్తంగా చూస్తే జగన్ ఏడాది పాలన పట్ల 60 శాతానికి పైగా సానుకూలంగా ఉన్నట్లు వ్యక్తమవుతోంది. ఒకవైపు 60 శాతం బాగున్నా మరోవైపు 40 శాతం మందిలో కూడా జగన్ పట్ల వ్యతిరేకత రావడం ఆలోచించాల్సిన విషయం. 


ఈ సంవత్సర కాలంలో జగన్ సర్కార్ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ నవరత్నాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, ఆయన అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక పోతే అవి కొన్ని వరకు నెరవేరిన కొన్ని మాత్రం ఇంకా అలాగే ఉన్నాయని చెప్పవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు అందచేయడంలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి భారీగా విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: