దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలన దేశ చరిత్రలోనే ఒక కొత్త అధ్యయనం లికించిన విషయం తెలిసిందే.ప్రధాని నరేంద్ర మోడీ పాలన లోని ప్రతి అడుగు ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎప్పుడైతే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకరం చేశారో  భారత ఖ్యాతిని ఆయన పాలనతో మరింతగా పెంచేసారు అని చెప్పవచ్చు. ఆయన వేసే ప్రతి అడుగులో సంచలనమే... భారత ఖ్యాతిని పెంచడానికి భారత రక్షణ కల్పించడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్నో  చారిత్రాత్మక విజయాలతో ముందుకు సాగారు. కనీసం ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు సంస్కరణలు తీసుకు వచ్చి సంచలనం సృష్టించారు నరేంద్ర మోడీ. 

 


 అయితే తాజాగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసి నేటికీ సంవత్సరకాలం పూర్తయింది. మొదట 2014లో నరేంద్ర మోదీ ఎవరూ ఊహించని విధంగా మెజారిటీని సాధించి మొదటిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత తన పాలనతో ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసిన నరేంద్రమోడీ రెండవసారి కూడా.. పార్లమెంటు ఎన్నికల్లో అంతకుమించిన మెజారిటీని సాధించి... మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. ఇక ఆ తర్వాత రెండవ సారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎన్నో కీలక సంస్కరణలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు నరేంద్రమోదీ. 

 

 అయితే సరిగ్గా రెండవసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేసి నేటికీ సంవత్సరకాలం పూర్తయింది. సరిగ్గా ఇదే రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకరం చేశారు. ఈ సంవత్సర కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం సాధించిన విజయాల గురించి ప్రజలందరూ తెలుసుకోవడానికి నమో యాప్లోని వాలింటర్  మాడ్యూల్ యొక్క మీ వాయిస్ విభాగంలో హాష్ ట్యాగ్ కు  వెళ్ళండి. అక్కడ అనేక రకాల కంటెంట్ మీ కోసం వేచి చూస్తూ ఉంది. దీనిని తనిఖీ చేయండి... విస్తరించండి అంటూ తాజాగా నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టగా ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: