ప్రకృతిని నాశనం చేసేదానిలో పొగాగు కూడా కొంత కారణంగా ఉంది.  సిగరేట్, గుట్క,తంబాకు ఇలా ఎన్నో రకాలు మనుషుల సేవించడం, ప్రొగ తాగడం లాంటివి చేయడం వల్ల మనిషి ఆరోగ్యం మాత్రమే చెడిపోతు.. ప్రకృతి కూడా సర్వనాశనం అవుతుంది.  అందుకే టొబోకాకి వ్యతిరకంగా  ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ (వరల్డ్ నో టొబాకో డే) జరుపుకుంటారు. ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం యొక్క ప్రధాన థీమ్ 'పొగాకు మరియు గుండె వ్యాధి'. ప్రపంచ ఆరోగ్య సంస్థ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకారం, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుండె సంబంధిత అనారోగ్యాలకు పొగాకు ఏరకమైన ప్రభావం చూపుతుంది, అని తెలియజేయడం కోసమే ఈ “థీం” రూపొందించబడింది.

 

ఈ వ్యాసంలో పొగాకు వాడకాన్ని నివారించడానికి ఉపయోగపడే 8 ఉత్తమ ఆహార పదార్థాల గురించి తెలుసుకుంటారు.  పొగాకు అనేది మన శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ ఫల్మనరీ డిసీజ్‌ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు కేన్సర్‌ మరియు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.

 

అంతేకాకుండా పక్కవాళ్ళకి కూడా ప్రమాదమే... ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది.  

 

128 గంటల్లోపు రక్తంలోని ..లు స్థాయి సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

24 గంటల్లో నికోటిన్ శరీరం నుంచి వైదొలుగుతుంది.

48 గంటల్లో వాసన, రుచి చూడటం వల్ల బాగా మెరుగౌతుంది.

78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.

78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ది చెందుతుంది.

9 నెలలలోపు దగ్గు 10% తగ్గిపోతుంది. 

12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం 50% తగ్గిపోతుంది.

10 సంవత్సరాలలోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ 50% తగ్గిపోతుంది. మానేసిన వెంటనే చిరాకు, కోపం, మలబద్ధకం, మగత నిద్ర వంటి ఇబ్బందులు ఉంటాయి.  దూమపానం మానివేస్తే ఆంతా ఆరోగ్యమే అంటున్నారు డాకర్టర్లు. 

మరింత సమాచారం తెలుసుకోండి: