టాలీవుడ్ ఇండస్ట్రీ షూటింగ్ లకు థియేటర్లు ఓపెన్ చేసుకునే విషయానికి సంబంధించి పర్మిషన్ కోసం ఇండస్ట్రీలో చిరంజీవి నేతృత్వంలో కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు తెలంగాణ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ నీ కలవడం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో నందమూరి బాలయ్య బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అందరికి తెలిసిందే. అసలు బాలయ్య బాబు మాట్లాడుతూ ఈ సమావేశానికి ఇండస్ట్రీ నుండి తనకి పిలుపు రాలేదని...భూములు పంచుకోవడానికి వీరు సమావేశమయ్యారా అని సీరియస్ అవటంతో ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీల కలకలం రేపాయి. బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని ఘాటుగా స్పందించారు. ఎవరిని  పిలవాలో, ఎవర్ని పిలవకూడదో కమిటీకు తెలుసు అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం టాలీవుడ్ లో పెద్ద వివాదంగా మారింది.

IHG

భూములు పంచుకోవటం అనే పదం సరైన పదం కాదని నాగబాబు చెప్పుకొచ్చారు. దీంతో ఇండస్ట్రీ లో వాతావరణం బాలయ్య వర్సెస్ నాగబాబు అన్నట్టుగా మారిపోయింది. గతంలో ఎలాంటి వివాదాలు నెలకొని ఉన్న ఆ టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దర్శకరత్న దాసరి నారాయణరావు వచ్చి జస్టిఫికేషన్ చేసేవారు.

IHG's controversial comment on Balakrishna? Chiranjeevi's ...

మరి ఇటువంటి పరిస్థితుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండటంతో వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న గొడవ ఆపేదెవరు అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయితే పరిస్థితి సద్దుమణిగు అయ్యే అవకాశముందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ వర్గం అదే విధంగా తెలుగుదేశం పార్టీ ఎంతో గౌరవించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అయినందువల్ల ఈ విషయంలో పవన్ ఇన్ వోల్వ్ అయితే మేటర్ సేటిల్ అయిపోతుందని భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: