గత కొన్ని రోజుల నుంచి నేపాల్ భారత్ పై విమర్శలు చేస్తూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అధికారికంగా ఒక మ్యాప్ విడుదల చేసి భారత్లోని కొన్ని భూభాగాలు నేపాల్ కు సంబంధించినవి అని యుద్ధం చేసి మరీ తమ భూభాగాలను సాధించుకుంటామని చెప్పడం... ఆ తర్వాత ఏకంగా నేపాల్ ప్రధాని పైన ఆ దేశంలో వ్యతిరేకత రావడం.. నిరసనలు జరగడం కూడా జరిగింది. వాస్తవానికి ప్రస్తుతం నేపాల్ భారత్ మధ్య ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి కారణం అప్పట్లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం అని తాజాగా ఒక రా అధికారి చెబుతున్నారు. ఫార్మర్ రా డైరెక్టర్ అయినా ఓనర్ బుకర్ ... దీనికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 


 గతంలోనే నేపాల్ లో  రాజరికం నడిచేది అనే విషయం తెలిసిందే. రాజులు..  రాజు కుటుంబాలు రాజు కు అనుకూల మైనటువంటి వాళ్లే పాలన సాగిస్తూ ఉండేవాడు. అయితే రాజుల పాలన దెబ్బకొట్టాలని భావించిన కమ్యూనిస్టులు చైనా ప్రోద్బలంతో నేపాల్ లో రాచరికం  చేయాలి అన్నది అప్పట్లో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం. అంటే ప్రస్తుతం భారతీయులకు ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగ్ అక్కడ నేపాల్లో కూడా కొంతమంది లో కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే నేపాల్ లో కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని ఆహ్వానించారు అక్కడి ప్రజలు. 

 

 

 దీంతో అక్కడి నుంచి రాచరికపు రాజుల పాలన దెబ్బ కొట్టే విధానం ప్రారంభం అయింది. అయితే ఆనాడు రాజీవ్  గాంధీ నేపాల్ ను కావాలనే చైనాకు అప్పగించడానికి ఇలా సలహా ఇవ్వలేదు  వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ  ప్రధాని అయినప్పటికీ ఆయనకు విదేశాంగ విధానం గురించి అంతగా అవగాహన లేదు. హాయిగా పైలెట్గా జీవనం సాగిద్దాం అనుకున్న రాజీవ్ గాంధీ ని తీసుకొచ్చి ప్రధానమంత్రి సీట్లో కూర్చో పెట్టాడు. అయితే రాజీవ్ గాంధీ  ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ విషయంలో రాజీవ్ గాంధీ తీసుకున్న నిర్ణయం.. ఇప్పటికి కూడా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇప్పుడు చైనా ప్రోద్బలంతో ఏకంగా భారత్ తోనే  ఆటలాడే స్థితికి వచ్చింది నేపాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: