మహిళల కు ఎక్కడ రక్షణ లేదు అన్న విషయం తెలిసిందే.. ఆడవాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాల ను తీసుకొస్తున్న కూడా మహిళ లు అన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తుంది.. ఉన్నతాధికారులు గా ఉన్న వాళ్ళు కూడా ఆడవాళ్ళ ను వదలట్లేదు.. అయిన కానీ ఎదుర్కోవాల్సి వస్తుంది.. కామం తో కళ్లు మూసుకు పోయిన మృగాళ్లు కోరిక తీర్చమంటూ తమ సహోద్యోగి నిని వేధింపుల కు గురి చేసిన ఘటన వెలుగు చూసింది. 

 

 

 

ఇంకా చెప్పాలంటే.. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా మహిళ లకు రక్షణ లేదు..తమ కామ వాంఛలు తీర్చాలంటూ ఓ మహిళా హోంగార్డు ను ఆమె సహోద్యోగులు వేధింపు లకు గురిచేయడం తో ఆమె ఉన్నతా ధికారు లను ఆశ్రయించింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. నగరం లోని జయనగర్ పోలీస్ స్టేషన్‌ లో వివాహిత మహిళ హోంగార్డు గా విధులు నిర్వర్తిస్తోంది. జయనగర్ ‌లోని ఉమెన్స్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ వద్ద డ్యూటీ చేస్తోంది. 

 

 

 

అయితే ఆమె కు గత కొంత కాలంగా ఆమె ను లైంగికం గా వేధించేవాడు.. నన్ను నీ భర్తల గా ఆలోచించి నా కోరిక తీర్చాలని డిమాండ్ చేసేవారు.. మరో హోంగార్డు సతీష్ అతని కి వంత పాడుతూ.. నంజి గౌడతో ఆ సంబంధం పెట్టుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుందంటూ ప్రలోభాల కు గురిచేసే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగని ఇద్దరూ శ్రుతి మించారు. భర్తకు అబద్ధం చెప్పి తమ ఇద్దరి తో ప్రైవేట్ ట్రిప్‌కి రమ్మంటూ వేధించడం తో భరించలేక ఆమె ఉన్నతాధికారులను ఆశ్రయించింది... ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు..పోలీసు శాఖలోని ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోవడంతో ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: