మీరు రైలు ప్రయాణం చేయాలనుకుంటున్నారా...? అయితే మీకు కొన్ని తెలియని విషయాలు నీకోసం. రోజురోజుకి ఇండియన్ రైల్వే ట్రైన్ ల సంఖ్యను పెంచుకునేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా ప్రయాణం చేసే వారి టికెట్ కన్ఫామ్ అయిన వారికి మాత్రమే రైలులో ప్రయాణించేందుకు అనుమతిస్తుంది. ఇందుకు irctc ట్రైన్ టికెట్ బుకింగ్ చేసుకోవడం కోసం సేవలు అందించడం మొదలు పెట్టింది. తాజాగా కరోనా వైరస్ తరుణంలో ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ టికెట్ ఫామ్ లో మార్పులు చేయడం జరిగింది.

 


ఇప్పటి నుంచి రైలు ప్రయాణాలు టికెట్ బుక్ చేసుకోవాలి అంటే కచ్చితంగా... అదనపు సమాచారం వారికి అందించవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పూర్తి అడ్రస్ వివరాలు వాళ్ళకి తెలియజేయాలి...అంటే ఇంటి నెంబర్, వీధి, కాలనీ, సిటీ, జిల్లా వంటి వివరాలు irctc కి ఖచ్చితంగా అందించాలి. మీరు ఏ విధంగా అయినా బుక్ చేసుకున్నా సరే ఈ సమాచారం ఖచ్చితంగా వారికి అందించవలసిందిగా చేబుతోంది. వెబ్సైట్ ద్వారా లేక యాప్ లేదా రిజర్వేషన్ కౌంటర్ ఎలా బుకింగ్ సౌకర్యాలు ఎక్కడ చేసుకున్నా కూడా ఈ సమాచారం కచ్చితంగా వారికి అందజేయాల్సి ఉంది అంటూ కొత్త రూల్ తీసుకొచ్చింది irctc ... 

 


ఫామ్ ఫీల్ చేసే సమయంలో టికెట్స్ అయిపోవచ్చు అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది కానీ.. ఈ విషయానికి రైల్వేస్ మాత్రం సామాన్లు ఫీల్ చేయడానికి కేవలం మాత్రమే పడుతుంది అంటూ తెలియజేస్తుంది. అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ రిజర్వేషన్ కౌంటర్ లకు సంబంధించిన సాఫ్ట్వేర్లలో కూడా అనేక మార్పులు చర్యలు చేసింది. ఇక టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ మాత్రం ఎటువంటి మార్పులు లేవు అనే చెప్పాలి. ఒకవేళ కన్ఫర్మ్ అయిన టికెట్ మీరు క్యాన్సల్ చేసుకోకపోతే ఎలాంటి రీఫండ్ వెనక్కి రాదు అంటూ, అలాగే ట్రైన్ బయలుదేరే నాలుగు గంటల సమయంలో కాన్సలేషన్ పెట్టి టికెట్ వద్దు చేసుకుంటేనే రిఫండ్ లభిస్తుంది అంటూ ఇండియన్ రైల్వేస్ తెలియజేసింది. ఒకవేళ ట్రైన్ క్యాన్సల్ అయితే ఆ సమయంలో కన్ఫర్మ్ అయిన టికెట్ డబ్బులు సదరు బుక్ చేసుకున్న అభ్యర్థికి డబ్బులు రిఫండ్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: