వరసకి కొడుకైనా వ్లాదిమిర్ అనే యువకుడితో మెరీనా బల్మశేవా(45) అనే మహిళ శృంగారంలో పాల్గొని గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసి అందరికీ పెద్ద ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకుంటే... మెరీనా బల్మసేవా అనే యువతి తన 22 వ యేటా అలెక్సీ అనే 45 ఏళ్ల వ్యక్తిని వివాహమాడింది. వీరి వివాహబంధం 13 ఏళ్ల పాటు సాఫీగానే కొనసాగింది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Всем добрый вечер. Интересно: какой Паблик первым утащит это фото🤔 Познакомились мы с Вовой, когда ему было семь. Он всегда был улыбчивым и смешным. Общались недолго, мама с ними переехала на Урал. Но разок, в первом классе, мы сидели в огороде: я собирала смородину, а он читал Чебурашку вслух😅 Это было испытание для моей нервной системы. Потом ещё виделись раза три, до его 16летия. И потом он переехал на Кубань. Дальше есть две версии: моя и не моя. В какую именно верить - Личный выбор каждого. Моя версия: я ушла просто потому, что пора было уходить. Несколько лет было состояние «не в своей тарелке». Я поняла, что могу сама обеспечить семью, есть где жить и в 35 мне не хочется ставить на себе крест. Не моя версия: я ушла к Вове. Многие считают, что повлияла Пластика и блог, но все забывают, что время или сводит или разводит людей. В нашем случае-развело. Внешность. Мне далеко до идеалов. Прям как до Москвы в позе рака, но и переживать по этому поводу уже не интересно. Надолго это или нет: ни у кого нет гарантии. Никогда. Деньги. Много кто на это клонит. Скажу прямо: я трачу на детей сейчас больше, чем на Вову. Я не помню, когда что-то ему покупала. Машина? Она у меня появилась после начала отношений, да и за руль он не просился ни разу. «Ему с тобой удобнее». Ну, так и раньше он жил неплохо 🤷🏻‍♀️ Без меня. Значит , между нами всё же есть что-то искреннее. А как долго это продлится: никому неизвестно... В Сторис сейчас закину его тетрадку с первого класса 😅 очень смешно задачу решал. @vladimir_shavirin

A post shared by Марина Балмашева (@marina_balmasheva) on


అలెక్సీ కి మెరీనా కంటే ముందుగానే ఒక మహిళ తో వివాహం కాగా... అతనికి ఇద్దరు పిల్లల సంతానం కలిగింది. అయితే అతడికి రెండవ భార్య గా విచ్చేసిన మెరీనా ఆ ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. పెద్ద చేసిన వారిలో వ్లాదిమీర్ ఒకడు. తన తండ్రికి మెరీనా తో వివాహమైనప్పుడు వ్లాదిమిర్ కి కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. అయితే వ్లాదిమిర్ కి 20 ఏళ్ళు వచ్చేంతవరకు మెరీనా అతడిని కంటికి రెప్పలా కాపాడి పెద్ద చేసింది. ఒకానొక సమయంలో యూనివర్సిటీలో తన చదువు పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాడు. అప్పటికే తన వయసు 19 సంవత్సరాలు. ఐతే కొడుకులాగా పెంచిన ఆ వ్యక్తి యుక్తవయస్కుడు అయ్యేసరికి అతడిని లొంగదీసుకుని తన కామవాంఛను తీర్చుకోవడం ప్రారంభించింది మెరీనా. 


ఒకానొక సమయంలో వీళ్లిద్దరు శృంగారంలో పాల్గొంటున్న సమయంలో అలెక్సీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తదనంతరం ఆమెకు విడాకులు ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయాడు. దాంతో ఆమె వ్లాదిమిర్ తో ఫుల్ టైమ్ సంసారం స్టార్ట్ చేసింది. ఫలితంగా ఇప్పుడు ఆమె గర్భవతి అయ్యింది. ప్రస్తుతం నాలుగు వారాల గర్భంతో ఉన్న ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా పాజిటివ్ ప్రెగ్నెంట్ టెస్ట్ ఫలితాన్ని తన ఫాలోయర్స్ కి చూపించింది. ఈ నీచమైన విషయం తెలిసిన అలెక్సీ ఆమెపై మండిపడుతూ... మెరీనా వ్లాదిమిర్ కి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నదని, గతంలోనూ వీళ్లిద్దరూ తాను ఇంట్లో ఉండగానే ఏ మాత్రం బెరుకు, సిగ్గులేకుండా సెక్స్ చేయాలని కుతూహలడారని... మెరీనా గర్భవతి అని తెలిసి తనకు రాత్రంతా నిద్ర పట్టలేదు అని చెప్పుకొచ్చాడు. 


కానీ మెరీనా అతడి వాక్యాలను ఖండిస్తూ... అలెక్సీ కి పిల్లలు పుట్టించే లైంగిక సామర్థ్యం లేదని, కానీ తనకు తల్లి అవ్వాలనే కోరిక బలంగా ఉందని అందుకే వ్లాదిమిర్ సహాయంతో గర్భం దాల్చనని, అలెక్సీ ని తాను ఎప్పుడూ ప్రేమించలేదని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: