భారత దేశ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లకు మరోసారి షాకిచ్చాడు. హెచ్ వన్ బి వీసా లను సస్పెండ్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అమెరికాలో తీవ్రస్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆ సమస్యను ఎదుర్కొనేందుకు ట్రంప్ సర్కార్ హెచ్1బీ వీసాల తో పాటు ఇతర విషయాలను కూడా రద్దు చేయాలని ఆలోచిస్తున్నట్లు అక్కడి అధికారవర్గాలు వారి వల్ల విషయం తెలుస్తోంది. ఇకపోతే అక్టోబర్ 1 నుంచి నూతన వార్షిక సంవత్సరం మొదలు కానుంది ఆసమయంలో ఈ ప్రతిపాదన నిబంధనను అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. హెచ్ వన్ బి వీసాల కత్తిరింపుకు సంబంధించి వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక గురువారం నాడు ఓ కథనాన్ని రాసుకొచ్చింది. ఇకపోతే అందులో వీసాలను తగ్గిస్తున్నట్లు ఓ పత్రిక కు ఓ అధికారి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

 

 

ఇకపోతే ఈ పరిస్థితుల్లో హెచ్1బి వీసా కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ఆశలకు నిజంగా గండి పడినట్లు అయింది. ఇకపోతే సస్పెన్షన్ ఎత్తివేసి ఎంతవరకు ఆవేశాలు ఉన్నవారు అమెరికాలోకి రావడం సాధ్యం కాని పని. ఇక అలాగే హెచ్1 బి వీసా ఉన్నవారు మాత్రం ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

 

 

దీనితో ప్రస్తుతం భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గడ్డు పరిస్థితి గా మారింది. ఇప్పటికే అనేక కంపెనీల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ప్రస్తుతం భారత దేశానికి పయనమవుతున్నారు. ఇకపోతే ఇంకా వీటి మీద ఎలాంటి సస్పెన్షన్ పై తుది నిర్ణయం తీసుకోవాలని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఇకపోతే పరిపాలన విభాగం ఇతర ప్రతిపాదనలను ఆలోచిస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి 
హోగన్‌ గిడ్లే తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: