ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు  ఉగ్ర రూపమా దాల్చుతూ వస్తుంది.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. పేదలను ఆదుకోవడానికి సినీ ప్రజలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.కరోనా వైరస్  విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని  సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. 

 

 

 

కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశ గా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాల ను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. 

 

 

 

డైలీ సీరియల్స్ పరిస్థితి చెప్పనక్కర్లేదు.. అన్ని ఎక్కడిక్కడ ఆగిపోవడంతో టీవీ ఛానెల్స్ పరిస్థితి దారుణంగా మారింది. దీంతో కొంత వరకు లాక్ డౌన్ వదిలేసింది. స్వీయ రక్షణ పాటిస్తూ ఉండాలని సూచించారు. అయితే లాక్ డౌన్ పక్కన పెట్టేసి ప్రజల ఎక్కువగా తిరిగే షాపింగ్ మాల్స్ అన్నీ తెరవడంతో ఇప్పుడు కరోనా పరిస్థితి మొదటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో, మహారాష్ట్ర లలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

 

 

 

అయితే బెంగుళూర్, న్యూజిలాండ్ లో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా నమోదు అయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గాలంటే ప్రజలను ఇళ్లలోనే ఉంచి అన్నీ ఇళ్లకే సమకూరిస్తే తగ్గుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటిస్తాయో లేదో చూడాలి. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటిస్తాయో లేదో చూడాలి. ప్రస్తుతం కరోనా కేసులు ఎటు లేదన్నా రోజుకు 200 లకు పైగా పాజిటివ్ వస్తుండటంతో మళ్ళీ లాక్ డౌన్ కఠిన తరంగా మారనుందని తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: