జగన్ తన మార్క్ ను ప్రస్తుతం రాష్ట్రంలో చూపిస్తున్నాడా అంటే... అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకు వస్తూ నిన్నటి రోజున గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే అయిన కింజరపు అచ్చెన్నాయుడు ని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. ఇకపోతే అవినీతి పై ఉక్కుపాదం మోపి క్రమంలో ప్రభుత్వం వేసిన తొలి అడుగు మాత్రమే అని ప్రభుత్వ సలహాదారుడు ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 

 

 

ఇకపోతే ఈ విషయంపై ramakrishna REDDY' target='_blank' title='సజ్జల రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికరమైన పోస్టుని ఆయన చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు... అప్పట్లో దమ్ముంటే విచారణ చేయమని చేతనైతే కేసులు పెట్టమని చంద్రబాబు మాట్లాడాలని తెలిపారు. ఇకపోతే తాజాగా ఇప్పుడు ఈ ఎస్ ఐ కుంభకోణంలో పక్కా ఆధారాలతో గత ప్రభుత్వంలో ఆ శాఖకు మంత్రిగా పదవి చేసిన అచ్చెన్నాయుడు ని ఏసీబీ దర్యాప్తు చేపడుతుంటే రాజకీయ కక్షలు చేయొద్దు అని, మళ్లీ దానికి దానికి బీసీ రంగులు అద్దుతున్నారని ఆయన తెలిపారు.


ఆ ఈఎస్ఐ స్కామ్ లో రివర్స్ టెండరింగ్ తో ఏకంగా 2,200 కోట్ల భారీ స్కాం పాల్పడ్డారని అప్పట్లో ఎంతటి అవినీతికి పాల్పడ్డారో ఇప్పుడు బయటికి వచ్చిందని చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవడంలో తప్పేముంది... అచ్చెన్నాయుడు అరెస్ట్, అవినీతి చర్యలపై ప్రభుత్వం చేపట్టిన తొలి అడుగు మాత్రమే అని ఆయన ట్వీట్ పూర్వకంగా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: