కరోనా దెబ్బకు దేశంలోని ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయిందని చెప్పవచ్చు. అంతేకాదు అన్ని రంగాలు కుదేలు అయ్యాయి కూడా. వేతనాల తగ్గింపు ఉద్యోగాల కోత ఇలా చాలా విషయాలపై ప్రతికూలత వాతావరణం ఏర్పడింది. ఇకపోతే ఇలాంటి పరిస్థితుల్లో bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలిగించేలా మారటోరియం తీసుకువచ్చింది. ఇకపోతే తొలిగా మూడు నెలల ఈఎంఐ కట్టక్కర్లేదు అన్న తర్వాత, మళ్లీ మూడు నెలల దాన్ని పొగిడిస్తూ మొత్తం ఆరు నెలలు సమయాన్ని తీసుకు వచ్చింది. ఇక దీంతో ఏ బ్యాంకు కష్టమైనా సరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించని చెల్లించక పోయిన ఏమి కాదు. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం అన్ని బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేశాయి.

 


ఇకపోతే అసలు విషయం ఇక్కడే దాగి ఉంది. ఆరు నెలలు ఈఎంఐ కట్టనక్కర్లేదు. కానీ, వడ్డీ మాత్రం అంతకు అంతా పడుతూనే ఉంది. అంటే మీరు లోన్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మీకు ప్రతి నెలా వడ్డీ పడుతూనే ఉంటుంది. ఇలా పడిన వడ్డీ మీ రుణం మొత్తానికి జమ అవుతుంది. దీనితో మీ లోన్ టెన్యూర్ కూడా మరింతగా పెరుగుతుంది. దీనితో కస్టమర్ల పై ప్రతికూల ప్రభావం ఏర్పడనుంది. మొదటగా ఈఎంఐ మారిటోరియం వార్త వినగానే అందరూ కష్టకాలంలో కేంద్రం అండగా నిలుస్తుందని అనుకున్నారు. కానీ, తర్వాత వడ్డీ బాదుడు తెలిసి అందరూ నోరు ఎల్ల పెట్టడం జరిగింది. అయితే ఈ విషయం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిందంటే ఆలోచించండి. దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో నోటీసులు కూడా జారీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖతో మాట్లాడిన.. వడ్డీ విధించే అంశంపై తుది నిర్ణయానికి రావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది.

 

 

ఇకపై నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ప్రభుత్వ బ్యాంకు బాసులు, bank OF INDIA' target='_blank' title='ఆర్బిఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఆర్బిఐ ఈ అంశంపై చర్చించినప్పటికీ బ్యాంకులు వడ్డీ మాఫీకి అంగీకరించలేదని తెలుస్తోంది. ఇందుకు కారణం డిపాజిటర్లకు బ్యాంకు వడ్డీ చెల్లిస్తా ఉండగా, రుణగ్రహీత నుంచి వడ్డీ తీసుకోకుంటే సరికాదని బ్యాంకులు చెప్పుక వచ్చాయి. ఇకపోతే ఈ విషయంపై సుప్రీంకోర్టులో జూన్ 17వ తారీఖున మరోసారి వాదనకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: