అసలు బుద్ది ఉందా? ఏమైనా ప్రశ్న అని కొందరు అనుకుంటుంటారు. కానీ ఎంతోమంది నెటిజన్లు గూగుల్ లో వెతికిన విషయం ఇది. అవును సూర్య గ్రహణం రోజు అసలు ఏమైనా తినచ్చ అంటే అసలు తినకూడదు అని చెప్తారు మన పెద్దలు. ఆలా ఎందుకు చెప్తారు అంటే గ్రహణం సమయంలో నెగటివ్ రేస్ భూమిపై ప్రభావం చూపిస్తాయిని. 

 

IHG

 

గ్రహణం రోజు తినొచ్చు.. కానీ గ్రహణం సమయంలో ఏం తినకూడదు. ఇంకా మాంసం అసలు ముట్టకూడదు. ఎందుకంటే గ్రహణం సమయంలో నెగటివ్ రేస్ భూమిపై ప్రభావం చూపించడం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వరికీ త్వరగా అనారోగ్యపాలు అవుతారు. అంతేకాదు.. తిన్న ఆహారం జీర్ణించుకునే శక్తి కూడా శరీరానికి ఉండదు. 

 

IHG

 

దీనికి కారణం స్పేస్ నుండి నిత్యం కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. గ్రహణం సమయంలో మాత్రం రాదు, బాక్టీరియా ఎక్కువ ఉంటుంది. అందుకే గ్రహణం ఉన్న సమయంలో మనం ఏం తిన్న అది విషమే అని పండితులు చెప్తుంటారు. అందుకే అందరూ కూడా ఈరోజు 9:30 నిమిషాలలోపు ఏమైనా తిని 2:30 నిమిషాల వరకు ఏం తినకుండా ఆ తర్వాత ఏమైనా తినచ్చు అని చెప్తున్నారు పండితులు. అందుకే ఈ ఒక్క రోజు మాంసంకు గుడ్ బై చెప్పండి. 

 

IHG

 

అంతేకాదు గ్రహణంకు ముందుగా చేసిన వంటకాలు కూడా ఏవి తినకూడదు అని చెప్తారు. ఎందుకంటే వాటిపై కూడా నెగటివ్ రేస్ పడి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అందుకే మీరు చేసిన వంటలు పాడు కాకూడదు అంటే నిల్వ ఉంచుకునే ఆహార పదార్ధాలపై  దర్బలు వేయడం వలన ఆహారం పదార్ధాలకు నెగటివ్ బాక్టీరియా సోకకుండా రక్షణగా నిలుస్తుంది. గ్రహణ సమయంలో దర్బకు నెగటివ్ పవర్ ని దూరం చేసే గుణం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: