నారా చంద్రబాబు నాయుడు... దేశంలోని రాజకీయ నాయకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడ్డ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని 9 ఏళ్ళు, నవ్యంధ్ర ప్రదేశ్ ని 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఏకాకి వ్యక్తి చంద్రబాబు నాయుడు. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CM' target='_blank' title='cm-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cm</a> N <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CBN' target='_blank' title='chandrababu naidu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>chandrababu naidu</a> Vs <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MINISTER' target='_blank' title='minister-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>minister</a> Nara Lokesh

 

ప్రతిపక్ష నాయకులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే శక్తి ఉన్న నాయకుడు చంద్రబాబు. ఎంతోమంది ప్రతిపక్ష నాయకులను తన తెలివితేటల రాజకీయ చాణిక్యుడుగా పేరు తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు. అలాంటి నాయకుడు కడుపునా పుట్టిన వ్యక్తి మరో గొప్ప నాయకుడుగా ఉండాలి. 

 

IHG'youth icon', <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TWITTER' target='_blank' title='twitter-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>twitter</a> mocks ...

 

కానీ ఇక్కడే మలుపు తిరిగింది. పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్టు.. తండ్రి ఎంత తెలివైనవాడో.. కొడుకు అంత మూర్కుడు. మొదట అందరూ అనుకున్నారు.. బాబు పుత్రుడు బాబుకి మించి ఉంటాడు అని.. కానీ చివరికి తెలిసింది పప్పు అని. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు అంత కూడా నారా లోకేష్ నాయుడు అని అనేబదులు నారా పప్పు నాయుడు అంటూ ఎగతాళి చేస్తుంటారు. 

 

IHG

 

ఏది ఏమైనా చంద్రబాబు తెలివితేటలూ లోకేష్ బాబుకు ఉంటే ఇప్పటికి ఓ గొప్ప నాయకుడు అయ్యేవాడు.. ప్రతిపక్ష హోదాలో కూడా ఎవరు ఉండేవారు కాదు.. కానీ చేసిన పాపాలు ఊరికే పోవు అన్నట్టు రాజకీయ చాణిక్యుడు అయినా చంద్రన్న కడుపునా ఇలాంటి లోకేష్ ని పుట్టించాడు ఆ దేవుడు. ఈ జన్మలో అయితే చంద్రన్న తెలివి రావడం కష్టమే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: