మొన్నటి వరకూ సెక్స్ టాయ్స్ కావాలి అంటే చైనా వైపు చూడల్సి వచ్చేది.. కానీ చైనా సరిహద్దుల్లో మితిమీరి ప్రవర్తించడంతో భారతదేశంలో ఉత్పత్తులపై కాంక్షలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు సెక్స్ టాయ్స్ ఇక్కడే తయారుచేయడానికి ఆర్మని కంపెనీ ముందుకు వచ్చింది. గత మూడు రోజులుగా భారతదేశంలో చైనా ఉత్పత్తులను ఆపి వేయాలంటూ నిరసన జ్వాలలు తారస్థాయిలో చోటు చేసుకున్నాయి. దీనితో ముంబై వేదికగా ఈ కంపెనీ సెక్స్ టాయ్స్ తయారు చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలిసింది. ఒక రకంగా ఈ సెక్స్ టాయ్స్ భారతదేశంలో కి ఎక్కువగా రావడం చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు.

 

 

సెక్స్ పట్ల యువతకు అవగాహన అవసరమని, అవగాహన లేని చర్యల వల్ల లైంగిక దాడులు, రేప్ వంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారని నిపుణులు వాదిస్తున్నారు. భారతదేశంలో సొంతగా తయారు చేసి విడుదల చేయడం వలన ఖర్చు తగ్గుతుందని, లైంగిక దాడులు లాంటి చర్యలు తగ్గుతాయని, స్వదేశీ ఉత్పత్తులు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఈ సంస్థ ముంబైలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలతో ఉమ్మడిగా సెక్స్ టాయ్స్ ను తయారుచేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీనికి అనుమతి కోరుతూ భారత ప్రభుత్వానికి లేఖ కూడా పెట్టింది. దీనికి సముచితంగా భారత ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 


ఇంకా స్వదేశీ తయారీ వలన కొనుగోలు చేసేవారికి నూటికి 30 శాతం మేర పన్ను తగ్గే వినియోగదారుడు లాభం పొందుతాడని అంచనా వేస్తున్నారు. ఈ సెక్స్ టాయ్స్ ను అధికంగా చైనా తయారు చేస్తుంది. జర్మనీ లాంటి మరో రెండు దేశాలు ఉత్పత్తిని చేసినప్పటికీ ప్రపంచంలో 70 శాతం వరకు చైనా నే సెక్స్ టాయ్స్ ను  ఉత్పత్తి చేస్తుంది. ఇక నుంచి ఉత్పత్తులు భారతదేశం మారడం వలన కొంతమేర చైనా జిడిపి వ్యవస్థ తగ్గుతుందని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: