కరోనా వైరస్ ఎఫెక్ట్ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోవడంతో అన్ని రంగాలకు రోజు కావడంతో వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం అందరికీ తెలిసిందే. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పొట్ట చేతబట్టుకుని కూలి పనుల కోసం వెళ్లిన కూలీలకు కరోనా ఎఫెక్ట్ లాక్ డౌన్ వల్ల దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఊరు గాని ఊరు కి వెళ్లి పనులు లేకపోవడంతో తిరిగి రావడానికి రవాణా వ్యవస్థగా కాలినడకన నడుస్తూ దేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది రోడ్డున పడటం జరిగింది.

IHG's Build A New Jammu & <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JAMMU AND KASHMIR - SRINAGAR/JAMMU' target='_blank' title='kashmir-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kashmir</a>, Ladakh, Says <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PRIME MINISTER' target='_blank' title='prime minister-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>prime minister</a> Modi

అయితే ఆ తర్వాత వలస కూలీల అంతా ప్రభుత్వ చర్యలతో ప్రత్యేకమైన రైలు ద్వారా బస్సుల ద్వారా స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇటువంటి తరుణంలో వారిని ఆదుకోవడం మోడీ సర్కార్ దాదాపు కోటి 25 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి నడుంబిగించింది. పూర్తి మేటర్ లోకి వెళ్తే కరోనాతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులను ఆదుకోవడం కోసం ఉత్తరప్రదేశ్ లో ఎంప్లాయిమెంట్ స్కీం స్టార్ట్ చేశారు ప్రధాని మోడీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాబ్స్ స్కీమ్స్ ప్రారంభించారు మోడీ.

IHG' pay, food supply ...

జాబ్స్ స్కీమ్స్ ద్వారా కోటి 25 లక్షల వలస కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. త్వరలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 31 జిల్లాలలో జాబ్స్ స్కీమ్స్ అమలు చేయబోతున్నారు. దీని ద్వారా 30 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. లాక్‌డౌన్‌ తర్వాత దాదాపు 30 లక్షల మంది వలస కార్మికులు తిరిగి యూపీకి రావటం జరిగింది. వీరందరికీ ఉపాధి కల్పించడానికి మోడీ సర్కార్ ఏర్పాట్లు చేయడంలో భాగంగా జాబ్స్ స్కీమ్స్ కార్యక్రమం ప్రారంభించింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: