ముంబై లో జరిగిన విధ్వంసం గురించి ఇప్పటికి కూడా భారతీయులు ఎవరు మర్చిపోలేదు. అక్రమంగా ముంబై లో కి ప్రవేశించి విధ్వంసం సృష్టించారు ఉగ్రవాది. భారత ఆర్థిక రాజధాని నాశనం చేయడానికి కుట్రలు పన్నారు. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేసినటువంటి లష్కరే తోయిబా ఉగ్ర వాదులకు సాయం.. ఒక చోట నుంచి మాత్రమే చేయలేదు ప్రపంచం లోని ఎన్నో ప్రాంతాల నుంచి.. వివిధ రూపాల్లో సాయం అందించారు. ప్రపంచవ్యాప్తం గా ఎంతోమంది సాయం అందించి  ఉగ్ర వాదుల తో భారతదేశం అంతం చేయడానికి ప్రయత్నించారు. 

 


 వీరిలో ముఖ్యుడైన పాక్ సంతతికి చెందినటువంటి కెనడా పౌరుడు తహవురు  రానా అమెరికా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల అమెరికాలో శిక్షణ పూర్తి చేసుకున్న రానా  విడుదలయ్యాడు. కానీ విడుదలైన రెండు రోజులకే మరోసారి ఉగ్రవాదిని  అరెస్ట్ చేసింది అమెరికా. సదరు  ఉగ్రవాది పారి పోవడానికి వీలు లేదు అతనికి సంబంధించి తమ దేశం లో ఇప్పటి కీ కూడా విచారణ జరుగుతుంది అని భారత ప్రభుత్వం అమెరికాకు చెప్పడం తో వెంటనే అతన్ని అరెస్టు చేసింది. అయితే సదరు ఉగ్రవాది వెనుక ఉన్నటువంటి మూలాలు ఏమిటి అనేది అమెరికా ప్రభుత్వాని కి తెలుసు. 

 


 అయితే ముంబై లో పేలుల్ల లో  విధ్వంసం సృష్టించి నటువంటి ఘటనలో  ముఖ్య నిందితులు ఎవరు అనే దాని గురించి కూడా రానా కి అన్ని విషయా లు తెలుసు. అయితే తాజాగా ఇటీవల అమెరికా నుంచి భారత్ కి ఉగ్రవాదిని అప్పగించారు. ఈ నేపథ్యం లో అతని నుంచి కీలక సమాచారం రాబట్టేందు  కు ప్రస్తుతం అధికారులు చర్యలు చేపడుతున్నారు, ఒకవేళ అతను నిజాలు చెబితే ఎవరెవరు బయటికి వస్తారు అనేది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది,

మరింత సమాచారం తెలుసుకోండి: