కరోనా వస్తే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్యులు. ఇప్పటికే కొన్ని మందులు మార్కెట్లోకి వచ్చాయి. అయితే మందులతో పాటు మరికొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మంచిదని చెబుతున్నారు. అవేంటో చూద్దాం..

 

 

కరోనా వచ్చిన వారు.. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగుతుండాలి. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పడితే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగితే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

 

 

రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని పుక్కిలించాలి. రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగాలి. కరోనా వస్తే.. తప్పని సరిగా తాగే నీళ్లు వేడి నీళ్లు తాగుతుండాలి. ఉదయం, సాయంత్రం వాకింగ్ కానీ, యోగ కానీ చేస్తే నాలుగు, ఐదు రోజుల్లోనే సాధారణ స్థితికి వచ్చేస్తారు.

 

 

ఉదయం, సాయంత్రం ఇచ్చే హెర్బల్ టీ లో వేసే పొడి..."మిరియాలు, దాచిన్ చెక్క, సొంటి, ధనియాలతో " చేసిన పౌడర్ ను వేడినీళ్లలో వేసి టీ-లాగా మరగబెట్టి అందులో కొంచం బెల్లం వేసి ఉదయం ఒక టీ కప్పు, సాయంత్రం ఒక టీ కప్పు తాగితే మంచిది.

 

కరోనా కూడా ఇతర వ్యాధుల లాంటిదే. మలేరియా, టైఫాడ్ వంటిదే. ఎవరూ వర్రీ కావద్దు. కాక పోతే జాగ్రత్తలు మాత్రం తప్పని సరిగా పాటించండి. ఈ వైరస్ మనిషి శరీరంలో గరిష్టంగా 14 రోజులకు మించి ఉండదని, ఆ తర్వాత అది నశించిపోతుంది డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి 15 రోజుల పాటు హోమ్ క్వరెంటైన్ కానీ, హాస్పిటల్ క్వరెంటైన్ కానీ పాటించాలి. 14 రోజుల్లో మంచి ఆహారం, ఇమ్యూనిటీ పెంచుకునే ఫుడ్ తీసుకుంటే కరోనా ఖతం అయిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: