ఏపీలోనే అధిక జనాభా కలిగిన పెద్ద జిల్లా ఈ తూర్పు గోదావరి. తూర్పు గోదావరి జిల్లా రాష్ట్రంలోనే అతి పెద్ద ధనిక జిల్లాగా పరిగణింపబడుతున్నది. అనేక రూపాలలో కన్పించే భగవంతుని లీలనే ప్రకృతి అనవచ్చు. అందువలననే భారతదేశములోనే కొండలను, నదులను, చెట్లను, రాళ్ళను, పక్షులను, జంతువులను భగవంతుని ప్రతిరుపాలుగా భావించి పుజించుదురు. మనము ప్రతి వస్తువులో దైవత్వమును చుచేదము. మానవులు స్వార్ధపరులుగా, అవకాశవాదులుగా మరియు నిర్ధయులుగా వున్నారు. మానవుడు విధ్వంసకుడు.

 

 


గోదావరి నది మహారాష్ట్ర నాసిక్ లో ప్రారంభమై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ల గుండా ప్రవహించి రాజమండ్రిలో బలమైన, గంభీరమైనదిగా మారినది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద నదిగా గోదావరి నది పరిగణింపబడినది. గోదావరి నది చాల ఉపనదులతో దేశము నందు 1/10 వంతు ఆక్రమించుకొనినది. ఈ నది యొక్క మొత్తం పొడవు 1450 కి మీ. ఇది ఆంధ్రప్రదేశ్ లో 927 కి మీ విస్తీర్ణములో ప్రవహించుచున్నది.గోదావరి ఉపనదులు సప్త మహా ఋషులైన గౌతమ మహర్షి , వశిష్టుడు, అత్రి, విశ్వామిత్రుడు, కౌశికుడు, భారద్యాజుడు మరియు అగుస్త్య మహాముని పేర్లమీద పిలువబడుచున్నవని ఒక కధ కలదు.

 

 

తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో రిలయన్స్ రింగుకు సమీపంలో అద్భుతం కనిపించింది. టోర్నడో ఏర్పడి నీరు సముద్రం నుంచి ఆకాశంలోకి వెళ్తున్నట్టు దృశ్యం ఆవిష్కృతమైంది. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్యకారులకు టోర్నడో కనువిందు చేసింది. ఈ అద్భుతాన్ని స్థానిక మత్స్యకారులు తమ మొబైల్‌లో బంధించారు.

 

 

ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇందులో ఆకాశం తొండంతో సముద్రపు నీటిని లాగేస్తుందని స్థానికులు అంటున్నారు. సముద్రంలో ఏర్పడే టోర్నడోలను ఈ ప్రాంతంలో ఎప్పుడు చూడలేదని మత్స్యకారులు అంటున్నారు. అప్పుడప్పుడూ గాలి దుమారంతో లేచే టోర్నడోలు చూసుంటాం.. కానీ ఇది విచిత్రంగా ఉందని స్థానికులు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: