కొవ్వురు పట్టణం లో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను (లేఅవుట్లు) రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు తానేటి వనిత, సంబంధిత శాఖ అధికారులు, వైస్సార్సీపీ నాయకులు పరిశీలించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా భివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఐసిడియస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 50901 రూపాయలు చెక్ ను రాష్ట్ర మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత వారికి అందజేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఔట్సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాపెల్లి వేణు గోపాల కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లా నాయకులు బాజి.సింహాచలం, అరవింద్, చంద్ర మౌళి,మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందులకు ముఖ్యమంత్రి వారికి మంత్రి వారికి డిపార్ట్మెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.


పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి సంభందించిన 108, 104 అంబులెన్స్ లను క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రినివర్యులు శ్రీమతి తానేటి వనిత ప్రారంభించారు.


ముఖ్య మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 104, 108 వాహనాలు ప్రతి జిల్లాకు చేరుకుని లేడు వాటి పనులను మొదలు పెట్టాయి.వివిధ పాటు రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి తానేటి వనిత అనేక ఈ సేవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చే ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పూర్తి వివరాలను అధికారులతో కలిసి చర్చించారు.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: