అయితే కొత్తగా ఎల్ఐసి పాలసీ తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా... ?  ఎల్ఐసి పాలసీ తీసుకుని మరింత బెనిఫిట్స్ మీరు పొందాలనుకుంటున్నారా...?  అయితే ఈ పాలసీ తీసుకుంటే అదిరిపోతుంది . తక్కువ ప్రీమియం తో ఎన్నో  బెనిఫిట్స్ మీరు పొందవచ్చు. మెచ్యూరిటీ అయ్యే  సమయానికి డబ్బులు కూడా మీకు వస్తాయి . దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్  ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల పాలిసీలు జనానికి అందిస్తోంది అయితే వివిధ రకాల ప్లాన్లు ప్రవేశపెట్టింది.

 

టర్మ్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, యాన్యుటీ ప్లాన్, మనీ బ్యాక్ ప్లాన్, చిల్డ్రన్స్ ప్లాన్  ఇలా ఎన్నో పాలసీలను ఆఫర్ చేసింది ఎల్ఐసి. అయితే  ప్రజలకు నిజమైన విశ్వాసం ఉంది. ఇప్పటికి ఎన్ని సంస్థలు వచ్చినా ఎన్ని కంపెనీలు వచ్చిన ఎల్ఐసి మాత్రం నమ్మకం పెంచుకుంటూనే ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ అందిస్తున్న పాలసీ లో ఎల్ఐసి  న్యూ  జీవన్ ఆనంద్ పాలసీ  కూడా ఒకటి ఉంది. ఈ పాలసీ వల్ల లాభాలు ఏంటి అనుకుంటున్నారా...?  నిజమేనండి దీనిలో చాలా లాభాలు ఉన్నాయి . ఈ పాలసీ తీసుకోవడం వల్ల డబ్బు తో పాటు కుటుంబానికి రక్షణ కూడా లభిస్తుంది. బోనస్ కూడా వస్తుంది. ఈ ప్లాన్ ముగిసిన తర్వాత కూడా రిస్క్ కవర్  కొనసాగుతుంది. 

 

అయితే దీనికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే 18 ఏళ్లు లేదా ఆ పైన వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు . 50 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి ఈ పాలసీ వర్తించదు. అయితే ఈ పాలసీని తీసుకోవడానికి కనీసం రూపాయలు లక్ష పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది ఇక గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు ఇలా మీకు నచ్చిన అమౌంట్ తో పాలసీ తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: