ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేసేందుకు అగ్రరాజ్యాలు సైతం  నానా తంటాలు పడాల్సి వస్తోంది అయినప్పటికీ ఈ వైరస్ మాత్రం కంట్రోల్ లోకి రావడం లేదు. ఇక భారతదేశంలో కూడా ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మహమ్మారి వైరస్ వెలుగులోకి వచ్చి ఇప్పుడు వరకు నెలలు గడుస్తున్నప్పటికీ వైరస్కు వ్యాక్సిన్ అందుబాటు లోకి రాకపోవడం తో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 

 

 ప్రస్తుతం ప్రజలంద రూ కరోనా  వైరస్ తో సహజీవనం చేసేందు కు సిద్ధమైన జనాలు  తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనా  కారణంగా వివిధ వ్యాధులు ఉన్నవారు ఎలాగైతే ప్రాణాలు కోల్పోయా రో.. అలాగే  ప్రస్తుతం బోల్ట్ వానలో  వైరస్ కారణంగా ఏనుగులు  పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే ఈ ఏనుగుల  ప్రాణాలు కోల్పోతున్న సమయం లో ఒక ప్రాంతంలో చుట్టూ రౌండ్ తిరుగుతూ.. చనిపోయాయి అనటువంటి ప్రస్తుతం మరింత చర్చనీయాంశం గా మారింది. ఇది కరోనా వైరస్సా లేదా ఇలాంటి  తరహాలో నే మరో వైరస్ వచ్చిందా  అటువంటి ది ప్రస్తుతం అయోమయం గా మారిపోయింది. 

 

 దీనిపై ప్రస్తుతం నమూనాలను  పరిశీలించి వైరస్ ఏంటి  కనుగొనేందు కు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నెల రోజులు గా వందలాది ఏనుగులు చనిపోవడం మిస్టరీగా మారుతుందని.. ఇక మరణిస్తున్న ఏనుగుల గురించి పరిశోధన లు జరుగుతున్నాయ ని.. ఏనుగుల  నుంచి సేకరించి నటూవంటి నమూనాల ను కెనడా జింబాబ్వే లాంటి దేశా ల్లో పరీక్షలు నిర్వహిస్తారని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 350 ఏనుగులు మృత్యువాత పడడం సంచలనంగా మారింది. మరిన్ని ఏనుగుల మరణం చనిపోయాయని  ఇంకా నిర్ధారించాల్సి ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: