ఈ కాలంలో మనం ఎన్నో ఫోటో షూట్ లు చూస్తుంటాం. పోస్ట్ వెడింగ్ షూటింగ్ అని, ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అని ఇలా ఎన్నో రకాల ఫోటో షూటింగ్ లు చూస్తుంటాం. ఇంకా అలానే ఓ గర్భిణీ కూడా ఫోటో షూట్ చేయించుకుంది. ఆ ఫోటో షూట్ చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. ఎందుకు అనుకుంటున్నారా?

 

అదేనండి.. 37 నెలల గర్భిణీ మహిళ ఫోటో షూట్ చేయించుకుంది. అయితే అందులో వింత ఏంటి అంటే? తన కడుపు మీద తేనెటీగలు పెట్టుకొని దైర్యంగా నిలుచుంది. తన భర్తను ముద్దు ఆడుతూ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ఇంకా ఈ ఫోటోలు చుసిన నెటిజన్లు ఆశ్చర్యంగా వ్యక్తం చేస్తున్నారు.

 

గర్భంతో ఉన్న సమయంలో ఇలా ఎలా చేస్తారు?  మీరు ధైర్యవంతులై కానీ ఇలా చెయ్యడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తాను ఇలా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది అనేది చెప్పుకొచ్చింది. ''గతంలో ఆమెకు గర్భస్రావం అయ్యిందని.. దానివల్ల ఆమె డిప్రెషన్ కు వెళ్ళిపోయినట్టు చెప్పుకొచ్చింది.                

 

అంతేకాదు గర్భస్రావం అయినా కొద్దికాలానికే ఆమెకు సర్జీరీ జరిగినట్టు.. సర్జీరీ జరిగిన కొంతకాలానికి ఆమె గర్భవతి అయినట్టు చెప్పుకొచ్చింది. ఇంకా ఈసారి గర్భస్రావం అవుతుంది ఏమో అనే భయంతో ఆమె ఎవరికీ చెప్పలేదు అని చెప్పుకొచ్చింది. ఇంకా గతంలో బయపడినట్టు ఎవరికి భయపడకూడదు అని.. తేనెటీగలతో ఇలా ఫొటోషూట్ చేసుకున్నట్టు చెప్పుకొచ్చింది. దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

 

Cheers, babe.

Posted by Bethany Karulak-Baker on Thursday, July 2, 2020

 

మరింత సమాచారం తెలుసుకోండి: