గత కొన్ని రోజుల నుంచి చైనా భారత్ మధ్య తలెత్తిన వివాదం రోజురోజుకూ ముదురురుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వరకు ఆయుధాలతో ఎక్కడ ఎటాక్ మాత్రం చేసుకోలేదు కానీ ఫిజికల్గా మాత్రమే ఎటాక్  చేస్తున్నారు. ఇక ఈ రెండు దేశాల మధ్య తలెత్తిన వివాదం రోజు రోజుకు మరింత దారుణంగా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు మొత్తం ప్రస్తుతం భారత్ పై  ఉన్నాము అని సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చైనా గాల్వన్  దగ్గర వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.నో మాన్  జోన్ లో కాకుండా యధాతదంగా  తమ ప్లేస్ లోకి వెళ్ళిపోయి చైనా బలగాలు. 

 

 అయితే గాల్వన్  ప్రాంతంలో వెనక్కి  వెళ్ళిపోయాయి కానీ.. పాంగ్వాన్ సరస్సు.. ఉత్తరంలో ఉన్న  డేస్పాండ్ మైదానంలో మాత్రం చైనా బలగాలు వెనక్కి వెళ్లకుండా అలాగే గుడారాలు వేసుకొని ఉంది. అక్కడ ఆయా ప్రాంతాల్లో భారత సైన్యం  చైనా సైన్యం ప్రస్తుతం ఎదురుగా ఉంది, గాల్వాన్ లోయలో  వెనక్కి వెళ్ళిన అక్కడ మాత్రం వెనక్కి వెళ్తున్నట్లు మాత్రం కనిపించడం లేదు. అంటే క్రమక్రమంగా గాల్వాన్ లో  ఆ తర్వాత ఈ రెండు ప్రాంతాల్లో కూడా వెనక్కి వెళ్తాయని  కొందరు అంటుంటారు.. చైనా డబుల్ గేమ్ ఆడుతుందని  కొందరు అంటున్నారు. 

 


 సుడిగాలులు వెనక్కి వెళ్లాలి కాబట్టి ప్రస్తుతం మిగతా రెండు ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం వెనక్కి వెళ్లాల్సిందే. లేనిపక్షంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో గాయనిగా మారుతోంది ఒకవేళ యుద్ధమే జరిగితే ప్రపంచ దేశాలు మొత్తం భారత్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో చైనా ఒక్కసారిగా వినాశనం అయిపోతుంది. అంతేకాకుండా ఇటీవలే రంగంలోకి దిగిన అజిత్ దోవల్ చైనాకు జరగబోయే పరిణామాల గురించి క్లుప్తంగా వివరించండి ప్రస్తుతం వెనక్కి తగ్గింది. ఇక రానున్న రోజుల్లో సైన్యం ఆ రెండు ప్రాంతాల్లో కూడా వెనక్కి వెళ్తుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: