ఈ మధ్యకాలంలో పాముకు సంబంధించిన ఘటనలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో ఘటన సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా. 

 

IHG

 

ఓ పాము కు బుల్లెట్ బైక్ పై షికారు చేయాలనిపించింది ఏమో.. బైకు వెనుక సీట్ లో దూరి తెగ చక్కెర్లు కొట్టింది. అయితే కొంచెం దూరం బాగానే ప్రయాణించింది. గాలి కోసం బయటికి వచ్చింది.. వెనుక సీటు మీద కూర్చోడానికి తెగ ప్రయత్నం చేసింది. అయితే ఈ విషయం తెలియని ఆ వ్యక్తి హ్యాపీగా బైక్ నడుపుకుంటూ వస్తున్నాడు. ఇంకా ఈ నేపథ్యంలోనే వెనుక వస్తున్న ఓ వ్యక్తి బైకుపై పామును చూశాడు. దీంతో ఆ వ్యక్తిని అప్రమత్తం చేయగా ఆ వ్యక్తి బైక్ ని ఆపి దాన్ని కర్రతో పట్టుకుని బయటికి తీశాడు.  

 

IHG

 

ఇంకా ఈ ఘటన ముంబైలోని విరార్ లో చోటు చేసుకుంది. అయితే బైక్ లో పాము ఉందని తెలియగానే చుట్టుపక్కల జనమంతా బైక్ చుట్టూ చేరారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఇంకా పాము ని బయటకు తీయగానే అది సమీపంలో ఉన్న తుప్పల్లోకి వెళ్ళిపోయింది. కాగా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.                          

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: