ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దు లో నెలకొన్న వివాదం దృశ్య ప్రపంచ దేశాలు మొత్తం చైనా విస్తరణ వాదాన్ని అర్థం చేసుకుని ప్రస్తుతం చైనా తీరుకు  దూరంగా ఉండటానికి చైనాతో సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇరాన్ చైనా మధ్య ఒక రహస్య ఒప్పందం జరిగింది. ఆ తర్వాత ఇరాన్కు చెందిన అధికారులను మీడియా తో మాట్లాడుతూ ఏం మాట్లాడారు అని ప్రశ్నించగా మేము  అనుకున్నది సాధించిన తర్వాత చెబుతాను అంటూ సమాధానం దాటవేశారు. సామాన్యుల నుంచి నిపుణుల వరకు అందరు కూడా ఈ ఒప్పందం పై తెలుసుకున్నారని... ఒప్పంద మొదటిసారిగా జూలై 23 2016 ఇరాన్లో చైనా అధ్యక్షుడు పర్యటించినప్పుడు... ఒప్పందం కుదిరిందని.., అధికారులు చెబుతున్నారు, 

 


 ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్వాతంత్ర దేశాలన్నీ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లాలని.. వచ్చే 25 ఏళ్ల పాటు ఈ వ్యూహాత్మక మైన ఒప్పందం ఉంటుంది అన్న అటువంటిది తాజాగా ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు, అమెరికా ను ఢీ కొట్టాలంటే అన్వాయూదాలు తయారు చేసుకోవాలి... ఇరాన్  పక్కనే ఉన్న ఇరాక్లో అమెరికా దళాలు ఇప్పటికే ఉన్నాయి... ఉగ్రవాదుల ద్వారా దాన్ని కంట్రోల్ చేయడానికి  ప్రయత్నిస్తున్నప్పటికీ ఒప్పుకోవడం లేదు.. మొత్తం వీటి చుట్టూ ఉన్నటువంటి వాటిని ద్వాంసం  చేయాలని ఇరాన్  చైనా మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. 

 


 ఇస్లామిక్ రాజ్యస్థాపన కోరుకునే ఇటువంటి దేశాలలో ఇరాన్ కూడా ఒకటి. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం చైనా తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న వేళ తాజాగా చైనా ఇరాన్  దేశాల మధ్య జరిగిన ఒప్పందం సంచలనంగా మారిపోయింది. అసలు ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం కుదిరింది అన్నది ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: