ఇలా చేస్తే మీకు అదిరిపోయే రాబడి వస్తుంది. ఎక్కువ లాభం పొందాలని మీరు అనుకుంటున్నారా...?  అయితే మీరు ఈ మల్టీ బ్యాగర్  స్టాక్ ను ఎంచుకోండి. దీంతో మీకు కొంత కాలానికే ఎక్కువ రాబడి వస్తుంది. మీరు డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారా లేదా సంపాదించిన డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావటం లేదా...?  అయితే ఇదే మీకు సువర్ణవకాశం. రిస్క్ లేకుండా రాబడి పొందాలంటే పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లేదా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ ఇలాంటి వాటిలో మీకు డబ్బు ఎక్కువగా రాదు కానీ మీకు డబ్బు బాగా ఎక్కువ రావాలంటే ఈక్విటీ మార్కెట్లో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ లో అయితే రిస్కు చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు పెట్టే డబ్బు కూడా తిరిగి రాకపోవచ్చు.

 

అందువల్ల మీరు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే రాబడి మీకు వస్తుంది. వీటిలో  కూడా ఎక్కువ రాబడి ఉంటుంది రిస్కు కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు స్టాక్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయండి కానీ పలు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి  మీరు రిస్క్ లేకుండా ఎంపిక  చేసుకోవాలి. అప్పుడు మల్టి బ్యాగర్ ని ఎంచుకోండి.

 

దీర్ఘకాలంలో కళ్ళు చెదిరే లాభం మీకు లభిస్తుంది. బజాజ్ ఫైనాన్స్ కూడా మల్టీ భాగం స్టాక్ లో ఎంపిక చేసుకుంది. బజాజ్ ఫైనాన్స్ షేర్ ప్రతి పదేళ్లలో భారీగా పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదను అరవై ఐదు రెట్లు పెంచింది దీంతో ఏకంగా 6417 శాతం ర్యాలీ చేసింది. ప్రస్తుత కాలంలో ఈ షేరు ధర రూ. 49 నుంచి రూ. 3200 స్థాయికి పెరిగింది. అయితే మీరు బజాజ్ ఫైనాన్స్  లో రూ 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీకు దాదాపు రూ.కోటి వచ్చే ఉండేవి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: