శృంగారంలో స్త్రీ పూర్తి బావ ప్రాప్తి పొందటానికి, స్వర్గపుటంచులు తాకడానికి మగవారు కొన్ని ప్రేరణలు చేయాలి. జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక మంది స్పెషలిస్టులకు ప్రశ్నలు సంధిస్తారు. నిజానికి.. జీ స్పాట్ అంటే.. స్త్రీ బీజవాహికపై కప్పులో సుమారు అంగుళం లోతున ఉండే ఒక సునిశతమైన ప్రదేశం.! ఈ భాగంలో స్పర్శ సుఖం చాలా ఎక్కువ ఉంటుందనీ, బీజవాహికలోకి వేలుజొనిపి అంతటా కలియత్రిప్పుతూ జి-స్పాట్‌ వద్ద స్పర్శించే సరికి సుఖానుభూతులతో స్త్రీ మెలికలు తిరగటమే కాకుండా మూత్ర ద్వారంలోంచి ఓ రకమైన ద్రవం వెలువడుతుందనీ సెక్సాలజిస్టులు తెలిపారు . అందుకే ఆయన పేరు జ్ఞాపకార్థంగా దీనికి జీ స్పాట్ అని పేరు వాడుకలోకి వచ్చింది.


స్త్రీ స్ఖలనం గురించి రీసెర్చి జరుగుతూనే ఉంది. దీనిపై సందేహం ఉన్నవారు జి స్పాట్‌ కోసం బీజవాహికలో తడిమి చూసుకోవచ్చు. ఆ నిశిత ప్రదేశం ఉన్న స్త్రీలు ఆ భాగానికి ప్రేరణ పొందడం ద్వారా కూడా ఆనందాన్ని పొందవచ్చని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్త్రీలో కామోద్దీపనం కలిగించే నిశిత శరీర భాగాలు ఎన్నో ఉన్నాయని వాటిలో ఇదొకటని వారు పేర్కొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: