ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో చాలా మంది రాజకీయ నేతలు ఈ రోజు గంపగుత్తగా నామినేషన్లు ఆయా నియోజకవర్గాలలో వేయడం విశేషం. ముఖ్యంగా ఈ రోజు చాలా మంచి రోజు..ముహూర్తం అద్భుతమని చాలా మంది రాజకీయ నేతలు ప్రధాన పార్టీల అధినేతలు నామినేషన్లు వేయడంతో..రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా ఛానల్ లోనూ మరియు సోషల్ మీడియాలో ఏ పార్టీకి చెందిన ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల వార్తలు తెగ వినబడుతున్నాయి.

Image result for ap political leaders

ఇదే క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు ఉన్న నేపథ్యంలో చాలా నియోజకవర్గాలలో ఆయా పార్టీలకు చెందిన నేతలు ప్రచారంలో కూడా ముందుకు దూసుకుపోతున్నారు.

Related image

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి అన్ని చాలా వార్త న్యూస్ చానల్స్ లో కథనాలు ప్రసారమవుతున్నాయి. మరోపక్క నేతల హామీలు కూడా అరచేతిలో స్వర్గం అన్నట్టుగా తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు ఎవరికి పట్టం కడతారోనని అందరిలో ఉత్కంఠ నెలకొంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: