తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది.  ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల పూర్తయిన విషయం తెసిందే.  ప్రస్తుతం స్థానిక ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది.  ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మూడు విడతల్లో ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికలు జరిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.  


మొదటి విడుదతో 197, రెండో దశలో 180, మూడో దశలో 161 జడ్జీటీసిలకు ఎన్నికలు.  5817 ఎంపీటీసిలకు ఎన్నికలు.  బ్యాలెట్ పేపర్ పద్దతిలోనే ఎన్నికలు. జెడ్పీటీలకు రూ.4 లక్షల వ్యయపరిమితి. ఎంపీటిసి ల వ్యవపరిమితి రూ.1.50 లక్షలు.     22న మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్.. 3 రోజుల పాటు నామినేషన్లు.  మే 6, 10, 14 న పరిషత్ ఎన్నికల పోలింగ్. 

26 న రెండో విడుత ఎన్నికల నోటిఫికేషన్.  30న మూడో విడద ఎన్నికల నోటిఫికేషన్.  మే 27న కౌంటింగ్, ఫలితాలు విడుదల.  మండపేట తప్ప 538 జడ్పీటిసీ స్థానాలకు ఎన్నికలు.  పరిషత్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాగిరెడ్డి. 


మరింత సమాచారం తెలుసుకోండి: