సోనియా గాంధీ యుపిఏ చైర్మన్, లోక్ సభ ప్రతిపక్ష నేత ... గతంలో మల్లిఖార్జున్ ఖర్గే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.  ఈసారి జరిగిన ఎన్నికల్లో ఖర్గే ఓటమి పాలయ్యాడు.  దీంతో ప్రతిపక్ష నాయకురాలిగా సోనియా గాంధీని ఎంపిక చేశారు.  


రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా ఉండమంటే ససేమియా అన్నారు.  దీంతో ఆ బాధ్యతను సోనియా తీసుకోక తప్పలేదు.  సోనియా గాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా ఎంపిక కావడంతో.. పార్టీ లోక్ సభలో ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కొంతంనుండి బీజేపీ నేతలు సోనియాను కలిశారు.  ఇది మర్యాదపూరకమైన పలకరింపే తప్పా మరొకటి కాదు.  


జూన్ 16 వతేదీ నుంచి లోక్ సభ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో పెండింగ్ లో ఉన్న అనేక బిల్లులను ఆమోదించాల్సి ఉంది.  అలాగే బడ్జెట్ విషయంలో కూడా ప్రభుత్వంతో సహకరించాలని కోరేందుకు బీజేపీ నేతలు సోనియా గాంధీని కలిశారు.  


ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరికి షాక్ ఇస్తున్నాయి.  జగన్ పాలనలో దూసుకుపోతున్నాడు.  దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  అయితే, ఈ దూకుడు ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి. ఈరోజు మంత్రుల ప్రమాణస్వీకారం ఉండబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: