పుష్ప శ్రీ వాణి - డిప్యూటీ సీఎం - గిరిజన శాఖ
బొత్స సత్యనారాయణ - మున్సిపల్ మరియు అర్బన్ డవలప్మెంట్
ధర్మాన కృష్ణదాస్ - రోడ్లు మరియు భవనాలు
సుచరిత - హోం శాఖ మరియు ప్రకృతి వైపరిత్యాల శాఖ
కురసాల కన్నబాబు - వ్యవసాయ శాఖ మరియు సహకార సంఘాల శాఖ
అవంతి శ్రీనివాసరావ్ - టూరిజం కల్చర్ మరియు యూత్ అడ్వాన్ మెంట్
పిల్లి సుభాశ్ చంద్రబోస్ - రెవెన్యూ శాఖ
తానేటి వనిత - మహిళా శిశు సంక్షేమ శాఖ
శ్రీ రంగనాథరాజు - గృహ నిర్మాణ శాఖ
కొడాలి నాని - పౌర సరఫరాల శాఖ
పేర్ని నాని - రవాణా మరియు సమాచార శాఖ
వెల్లంపల్లి శ్రీనివాస్ - దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ
మోపిదేవి వెంకటరమణ - మత్స్య, పశు సంవర్ధక శాఖ
బాలినేని శ్రీనివాస్ - పర్యావరణ్ం మరియు అటవీ శాఖ
ఆదిమూలం సురేశ్ - విద్యా శాఖ
పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి - పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృధ్ధి
మేకపాటి గౌతంరెడ్డి - వాణిజ్య మరియు పరిశ్రమలు
అనిల్ కుమార్ - ఇరిగేషన్
బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి - ఆర్థిక శాఖ
కె నారాయణ స్వామి - కమర్షియల్ మరియు ఎక్సైజ్ శాఖ
గుమ్మనూరు జయరాం - ఉపాధి మరియు కార్మిక శాఖ
అంజద్ బాషా - మైనారిటీ సంక్షేమ శాఖ
సూర్య నారాయణ - బీసీ సంక్షేమ శాఖ
విశ్వరూప్ - సాంఘిక సంక్షేమ శాఖ
ఆళ్ళ నాని - వైద్య, ఆరోగ్య శాఖ