పవన్ కళ్యాణ్,  నీతివంతమైన నాయకుడు.  ప్రజలకు మేలు చేయాలన్న తలంపు ఉన్నవాడు.  ధన రహిత రాజకీయం రావాలని ఆకాంక్షించిన వాడు. నిజమే. అందులో ఎవరికీ సందేహమే లేదు.

 

కానీ రాజకీయాల్లో  రాణించాలంటే అదొక్కటే సరిపోతుందా..  ప్రజలకు తన నాయకత్వంపై భరోసా ఇవ్వాల్సిన అవసరం  లేదా..  పార్ట్ టైం  పాలిటిక్స్ కాకుండా ఫుల్ టైం రాజకీయాలు అవసరం లేదా.. 

 

కేవలం   కోట్ల రూపాయలు  డబ్బు   వెదజల్లడం వల్లే జగన్  గెలిచాడా..  జనసేన ఓటమికి డబ్బు ఒక్కటే కారణమా...  జనం డబ్బుకు అమ్ముడు పోయే వస్తువులా..  కాదు కదా.. 

 

2014,  2019  ఎన్నికలకు   కొన్ని రోజుల ముందు మాత్రమే పవన్ కళ్యాణ్ అసలైన  రాజకీయ నాయకుడిగా  మారలేదా..  ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి.. జనంలో  నమ్మకం సంపాదించాలి..  అప్పుడే జనసేనకు   ఘన భవిష్యత్తు. 

మరింత సమాచారం తెలుసుకోండి: