విలీనం వల్ల ,నాలుగు ముఖ్యమైన ప్రయోజనాలు కలుగుతాయని, 
కార్మిక సంఘాలు అంటున్నాయి.

 1, పల్లెవెలుగు బస్సులపై ఏటా దాదాపు రూ.750 కోట్ల వరకూ నష్టం వాటిల్లుతోంది. దీన్ని వల్ల కొన్ని సర్వీసులు ఆపేయాల్సి వస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు.

 2, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు లభిస్తున్న అన్ని సదుపాయాలు (పదవీ విరమణ పింఛనుతో సహా), రాయితీలు ఆర్టీసీ కార్మికులకూ వర్తిస్తాయి. సంస్థలో పనిచేస్తున్న 53,261 మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, భరోసా లభిస్తుంది

 3, కార్మికుల పదవీ విరమణ వయసు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెరుగుతుంది. మోటారు వాహనాల పన్ను కింద ప్రభుత్వానికి ఏటా రూ.300 కోట్ల మేర ఆర్టీసీ చెల్లిస్తోంది. సంస్థ ప్రభుత్వపరమైతే ఆ భారం ఉండదు 

4, మిగతా శాఖల మాదిరిగానే ఆర్టీసీని ఓ ప్రత్యేక శాఖగా గుర్తించి ఏటా బడ్జెట్‌ కేటాయింపులు చేయటం వల్ల సంస్థను మరింత విస్తరించేందుకు వీలవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: