2014 తరువాత దేశంలో అనేక మార్పులు వచ్చాయి. 2014 లో బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చింది.  ఆ సమయంలో బీజేపీలో వయసు మళ్ళిన వ్యక్తులకు పోటీ చేసే అర్హతను లేదని పక్కన పెట్టారు. పార్టీలో 75 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తులను పక్కన పెట్టాలని నిర్ణయించింది.  

2019 లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.  ఈసారి గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.  మోడీ రెండోసారి ప్రధాని అయ్యారు. రెండోసారి ప్రధాని అయ్యాక... కాబినెట్ లో అమిత్ షాను తీసుకున్నారు.  

ప్రస్తుతం మోడీ వయసు 69 సంవత్సరాలు.  2024 వ సంవత్సరానికి మోడీ వయసు 74 సంవత్సరాలు వస్తాయి.  అంటే 2024లో ఎన్నికలు పూర్తైన సంవత్సరం తరువాత మోడీ రిటైర్ కావాల్సి వస్తుంది.  మోడీ రిటైర్ అయ్యాక.. షా కు ప్రధాన మంత్రి పదవి అప్పగించే అవకాశం ఉంది.  

అందుకోసమే షా ను తన క్యాబినెట్ లోకి తీసుకొని హోమ్ మంత్రి పదవి ఇచ్చారని, షా ఆ పదవిని సమర్ధవంతంగా నిర్వహించగలితే.. షాకు ప్రధాని పదవి ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది. సో, 2024 లో మోడీ ప్రధాని పదవిలో ఉండేది ఒక్క సంవత్సరం మాత్రమే మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: