గోపాలకృష్ణ ద్వివేది ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఎన్నికలకు ముందు రాష్ర్ట ఎన్నికల ప్రథానాధికారిగా నియమితులయ్యారు. 1993 బ్యాచ్‌కు చెందిన ద్వివేది ప్రస్తుతం ఏపీ పశుసంవర్దక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన ఆ శక్తి మెరకు బాధ్యతలు నిర్వహించారు. ఎన్నికల్లో మొదట విజయం సాధిస్తుందని తెలిసిన ఆయన వైసీపీ నాయకుడు జగన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆయన పదవిని మారుస్తూనట్లు వార్తలు వస్తున్నాయి.

రాష్ర్ట ఎన్నికల ప్రధానాధికారి నుంచి గోపాలకృష్ణ ద్వివేదినీ ‘పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి’ మంత్రిత్వశాఖ ముఖ్యకార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ద్వివేది ఎన్నికల ముందు వరకూ కేంద్ర ప్రభుత్వంలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేశారు.


ఏపీ పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల అనంతరం ద్వివేదినీ బదిలీ చేసిన ఎన్నికల సంఘం ఆయన స్థానంలో కె. విజయానంద్ ను నియమించింది. అయితే ద్వివేదికీ ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. తాజాగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: