రాజకీయాల్లో చంద్రబాబుకి ఒక పేరు ఉంది,  నికార్సైన రాజకీయనాయకుడని,  అపర చాణిక్యుడని బాబుని తెలుగు తముళ్లు తెగ కీర్తిస్తూ ఉంటారు. కానీ ఆ అపర చాణిక్యుడికి వయసు మళ్లడంతో..  పేరు గొప్ప  ఊరు దిబ్బలాగా తయారయింది ఆయన ప్రస్తుత పరిస్థితి. అలా అవ్వటానికి కారణం కూడా ఆయనే అనుకోండి.. కొన్ని రాజకీయ అనాలచనలతో  ఆయనే స్వయంగా ఆయన స్థితిని దిగజార్చుకున్నారు. దీన్నే కర్మ అని కూడా అంటున్నారు కొంతమంది పండితులు. చివరి రోజుల్లో  ఎన్టీఆర్ ను ఎలా బాధ పెట్టారో.. ఇప్పుడు బాబు కూడా అలాగే బాధ పడేలా కర్మ సిద్దాంతం పని చేస్తోందని..  ఆ క్రమంలోనే టీడీపీలో  ప్రస్తుత రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.  

త్వరలోనే బాబు చేతిలో నుండి టీడీపీ పూర్తిగా జారిపోనుందని.. బాబు కూడా చివరి రోజుల్లో ఎన్టీఆర్ లా తీవ్ర మనోవేదనకు గురై  బాధపడాల్సి  వస్తోందనేది వారి వాదన. ఇవ్వన్నీ నమ్మదగినవి కాకపోయినా... ఒకసారి జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. చివరికీ జరిగేది ఇదేనేమో అనిపిస్తోంది. నిజానికి బాబు చాల కష్టపడ్డారు. కానీ ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించలేదు. గుర్తించినా బాబు పై కంటే  జగన్ పైనే వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. దాంతో అధికారం కోల్పోయిన బాబు పైన రాజకీయ కక్ష్యలు మొదలైయ్యాయి.  ఆ కక్ష్యల్లో మొట్టమొదటి అస్త్రం టీడీపీని పూర్తిగా ఖాళీ చేయటం, బాబును ఆర్ధికంగా దెబ్బ కొట్టడం, బాబుకు సాయం చేసేవారిని తమ గుప్పిట్లో పెట్టుకోవడం.. అప్పుడు పార్టీలో ఉన్న ఆ కొద్దిమంది నాయకులకి కూడా బాబు మీద నమ్మకం పోతుంది.

ఎన్టీఆర్ లాంటి మహానాయకుడు దిగిపోవటానికి కారణం కూడా  పార్టీలోని నాయకులు ఎన్టీఆర్ పై నమ్మకం కోల్పోవటమే.   ఏ చిన్న తప్పు చేసినా  ఎన్టీఆర్  తమను సస్పెండ్ చేస్తాడనే భయంతో.. వాళ్ళు  ఎన్టీఆర్ ను పూర్తిగా నమ్మలేకపోయారు. దాంతో బాబు దగ్గరికి పోయారు.  ఇప్పుడు బాబు విషయంలో కూడా ఇదే జరగబోతుంది. అయితే  బాబును నమ్ముకుంటే పూర్తిగా మునిగిపోతామనే భయం  టీడీపీ నాయకులకి  వచ్చేలా  కొన్ని రాజకీయ శక్తులు పని చేయనున్నాయి.  రానున్న ఐదు సంవత్సరాల్లో  దీని అమలు చేసేలా బాబు ప్రత్యర్థులు పధకం పన్నారట.  మరి వాళ్ళను ఎదురుకొని నిలబడేంత సామర్ధ్యం  బాబులో ఉన్నప్పటికీ,  వయసు రీత్యా బాబుకు అది సాధ్యం కాకపోవచ్చు.  ఇక 'ఎన్టీఆర్'లా తీవ్ర మనోవేదనతోనే బాబు కథ ముగిసినట్లే !

మరింత సమాచారం తెలుసుకోండి: