ప్రజాస్వామ్య వ్యవస్థ అపహాస్యం కావటానికి మరోసారి సమయం ఆసన్నమయింది ఎట్లుంది కర్ణాటకలో కుర్చీల కుమ్ములాట కొత్త సభ గు లతో ముస్తాబయ్యింది. 14 నెలల కుమారస్వామి ప్రభుత్వం నేడు రేపు కూలి
పొ తున్నది. కర్ణాటక అసెంబ్లీలో లో ఆ పార్టీ నేతలే చెప్పడం ద్వారా మనం ఈ విషయం గ్రహించవచ్చు. బహుశా సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నదే కూలిపోవడానికి అని అనిపిస్తుంది.


తనకి పదవీ వ్యామోహం లేదని చెప్పే ప్రతి రాజకీయ నాయకుడు తన కుర్చీ ని వదలవలసి వస్తే చేసే విన్యాసాలు మాత్రం కడు రమ్యంగా ఉంటాయి అవిశ్వాస తీర్మానం చర్చ ప్రారంభిస్తూ తాను ముఖ్యమంత్రి పదవి కోసం ఏనాడు పాకులాడలేదని కాంగ్రెస్ వారే తనను ముఖ్యమంత్రిని చేశారని చెప్పారు. కాను అధికారం చేపట్టిన నాటి నుండి తన ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎమ్మెల్యేల రాజీనామాల మీద అ నిర్ణయం తీసుకునే అధికారం మీకు ఉన్నదని దానికంటే ముందు ఈ విషయంపై చర్చ జరపాలని విన్నవించారు గతంలో కూడా బిజెపి తప్పుడు విధానాలతో నే సంకీర్ణ ప్రభుత్వాలను చిన్న విషయాన్ని గుర్తు చేశారు. మీకు సరిపోయిన మద్దతు ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోమని ఆ విషయంలో కంగారు వద్దని బిజెపికి చురకలంటించారు. ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఇదంతా చూస్తుంటే ఈ రోజు కూడా బల పరీక్ష జరిగే అవకాశం కనిపించటంలేదు ఈ వింత నాటకం ఎలా ముగుస్తుందో వేచి చూడాలి


మరింత సమాచారం తెలుసుకోండి: