1. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : సోనియా గాంధీ
గత పార్లమెంట్ ఎలెక్షన్లలో కాంగ్రెస్  ఘోర పరాజయాన్ని చవి చూసింది . కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని ఎక్కిన రాహుల్ ...కాంగ్రెస్ పార్టీ ని విజయ పథంలో నడిపిస్తాను... లేకపోతే రాజీనామా  చేస్తాను అని శబదం చేసినప్పటికీ... కాంగ్రెస్ మాత్రం విజయం సాధించలేదు .https://bit.ly/2kIwR0y


2.  తిరుమల శ్రీవారికి ప్రవాస భారతీయుడు 1,00,00,116 విరాళం..
తిరుమల శ్రీవారి భక్తులు ప్రపంచం మొత్తం ఉంటారు. వెంకన్నను దర్శించుకోడానికి మన తెలుగు వాళ్ళు పక్క దేశాల్లో నివసిస్తున్నరు. అలానే మన తెలుగు వారు కూడా ఉద్యోగమని, వ్యాపారం అని పక్క దేశాల్లో స్ధిరపడ్డారు. https://bit.ly/2lSjGdF


3.  ఖైరతాబాద్ గణనాధుని నిమజ్జనం కోసం అత్యాధునిక టెక్నలాజీ వాహనాలు....!!
ప్రతి వినాయకచవితికి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుని భారీస్థాయిలో అద్భుతంగా కొలువుదీరే ఖైరతాబాద్ గణనాధుడు, ఈ ఏడు కూడా మరింత శోభాయమానంగా భక్తులకు దర్శనం ఇచ్చారు.https://bit.ly/2kIxqrc


4.  లోకేష్ నాయకత్వంపై మండిపోతున్న నేతలు
చలో ఆత్మకూరంటూ చంద్రబాబునాయుడు పది రోజుల పాటు చేసిన హడావుడిలో పుత్రరత్నం నారా లోకేష్ లో పదోశాతం కూడా కనబడలేదు. 70 ఏళ్ళ వయసులో చంద్రబాబులో ఉన్న స్పీడు లోకేష్ లో ఎక్కడా కనబడలేదు. అసలే లోకేష్ నాయకత్వంపై పార్టీలోనే ఎవరికీ నమ్మ కం లేదు.  https://bit.ly/2kFP9j


5.  జగన్ పాలనలో.. సర్కారు బడి తలరాత మారబోతోందా..?
ప్రభుత్వ పాఠశాలులు.. ఇన్నాళ్లూ ఎవరికీ పట్టని అంశం ఇది. ఏదో ఉపాధ్యాయులను నియమించామా.. జీతాలు ఇస్తున్నామా అనే విషయం తప్ప.. అక్కడ చదువు ఎలా ఉంది.. పేదల భవిష్యత్ మారుతుందా.. https://bit.ly/2lPX0eo


6.  క్షిపణి పరీక్ష విజయవంతం ఆనందంలో భారత సైన్యం..
రక్షణ వ్యవస్ధలో భారత్ మరో ముందడుగు వేసింది.నిర్ణీత సమయానికి లక్ష్యాన్నిచేరే అతి తక్కువ బరువు కలిగిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ పరీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుంది.https://bit.ly/2mdLQjH


7.  గణపతి నిమజ్ఞనం కోసం మెట్రో రైలు వేళల్ని పొడగింపు,,,
వినాయక చవితి పండగ అంటే అందరికి ఆనందమే.ఎంచక్కా రోజు గణపయ్యను పూజిస్తూ,తమకు అన్ని విఘ్నాలు తొలగి ఆనందంగా వుండాలని ప్రతివారు కోరుకుంటారు.ఇక పిల్లలైతే చదువు బాగా రావాలని ఏకదంతున్ని ప్రార్దిస్తారు.https://bit.ly/2lLjBsm


8.  నిత్య పెళ్లికొడుక్కి భార్య‌ల బ‌డితె పూజ చూడండి..
తమిళనాడులో నిత్యపెళ్లికొడుకు వ్యవహారం బయటపడింది. ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుని ముచ్చ‌ట‌గా మూడో పెళ్లికి రెడీ అవుతోన్న ఆ భ‌ర్త‌కు భార్య‌లు ఇద్ద‌రు బ‌డిత పూజ చేశారు. https://bit.ly/2lQqPv0


9. ఈ దెబ్బతో పాకిస్థాన్ పీఓకేను పోగొట్టుకుంటుంది !
ఒక దేశం అభివృద్ధిపధంలో ఉండాలంటే పొరుగు దేశాలు కూడా మంచివి అయి ఉండాలి. మన ఖర్మ ఏంటంటే మన పక్కన పాకిస్థాన్ ఉండటం .. దేశంలో ఉగ్రదాడులు జరిపి దేశాన్ని అస్థిర పరచాలని చాలా సార్లు ఉగ్రమూఖలను భారత గడ్డ మీదకు పంపించింది.https://bit.ly/2lLjH3c


10. చంద్రబాబు ఎందుకింత రచ్చ చేశారు ?
గడచిన మూడు నెలల్లో చేసిన రాజకీయానికి ప్రత్యేకించి చలో ఆత్మకూరు పిలుపు నేపధ్యంలో చంద్రబాబునాయుడుకు నెగిటివ్  మార్కులే వస్తాయి. ఒకవైపు టిడిపి నేత జేసి దివాకర్ రెడ్డి నూరు రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి నూటపది మార్కులు పడతాయని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. https://bit.ly/2m6zHwL



మరింత సమాచారం తెలుసుకోండి: