1. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకే ఇబ్బంది..
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది ఉన్నప్పటికీ నగర ప్రయాణికులకు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు లేవు. గురువారం 8150 వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.https://bit.ly/327wUnb


2. ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్న జగన్.. ఎందుకు...?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లాల్సిన పర్యటన రద్దు అయింది.శుక్రవారం ఆయన వెళ్లాల్సి ఉంది. వాస్తవానికి సీఎం జగన్  కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసేందుకు వెళ్లాల్సి ఉంది. https://bit.ly/3121ltD


3.  చింతమనేనిని తెగ కలవరిస్తున్న బాబు...!!
చంద్రబాబు రాజకీయ జీవితం నాలుగు పదులు దాటింది. చింతమనేని రాజకీయం అందులో మూడవ వంతు కూడా ఉండదు, ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా మాత్రమే  దెందులూరు నుంచి గెలిచారు. మంత్రి కూడా కాదు, కానీ చంద్రబాబుకు బాగా ఇష్టుడైపోయారు. https://bit.ly/3132scr


4.  ఏపీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..?
ఏపీ సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో దాదాపు లక్షమందికిపైగా అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.https://bit.ly/2MukDTn


5.  తెలంగాణలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పావులు కదుపుతున్న బీజేపీ !
తెలంగాణలో బీజేపీ ఇప్పుడున్న పరిస్దితులను తమకు పూర్తిగా కలసివచ్చేలా మార్చుకుంటుంది. అందుకోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రారంభించింది. ఈ దశలో అందివచ్చిన అవకాశాలను అస్సలు వదులుకోవడం లేదు. https://bit.ly/2B0MTrj


6.  వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై చెబుతారా ..!?
వైసీపీలో ఎన్నికల ముందు చేరిన ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉంటారా ఉండరా అన్న చర్చ వేడిగా సాగుతోంది. దగ్గుబాటి ఎన్నికలకు ముందు జగన్ పార్టీలో చేరారు.https://bit.ly/2MJ5nSP


7.  స‌ర్కారీ ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకునే ప‌థ‌కం ప్ర‌క‌టించిన కేసీఆర్‌
ప్ర‌భుత్వ ఉద్యోగుల మ‌న‌సు గెలుచుకునే ప‌థ‌కాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. కీల‌క‌మైన అంశంపై స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా....ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల‌ను ఖుష్ చేసే ప్ర‌క‌ట‌న చేశారు.https://bit.ly/35sByy7


8.  పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఇలా చేస్తే మీకు లాభం !
ఒకప్పుడు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం,కష్టంతో పాటు, చాలా పెద్ద ప్రాసెస్‌గా ఉండేది. కానీ టెక్నాలజీ పెరిగి ఈ వివరాలు సులువుగా తెలుసుకోనే విధానాలు అందుబాటు లోకి వచ్చాయి. https://bit.ly/33dNEcG


9.  జగన్ ఆ విషయంలో తండ్రిని మించిన తనయుడే...!
ఆరోగ్య శ్రీ....ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పేరు వైఎస్సార్. ఎన్ని ప్రభుత్వాలు మారినా,పథకం పేరు మారినా వైఎస్సార్ పెట్టిన ఆరోగ్య శ్రీనే ఇప్పటికీ ఏపీ, తెలంగాణలలో కొనసాగుతుంది. https://bit.ly/2IGL33f


10. ఆ జిల్లా మనవడిని.. సెంటిమెంట్ తో కొట్టిన జగన్..?
ఏపీ సీఎం వైఎస్ జగన్.. అనంతపురం జిల్లా పర్యటనలో సెంటిమెంట్ ఫీలయ్యారు. తాను అనంతపురం జిల్లా మనవడినని అంటూ ఆ జిల్లాతో అనుబంధం గుర్తు చేసుకున్నారు.https://bit.ly/316e3Yc


మరింత సమాచారం తెలుసుకోండి: