1.  వాళ్లంతా జగన్ వైపు ఆశగా చూస్తున్నారు..!
రూపాయి.. రూపాయి కూడగట్టుకున్న సొమ్మును దొంగలు ఎత్తుకెళ్తే ఎలా ఉంటుంది. అలాంటి పరిస్థితే అగ్రిగోల్డ్ బాధితులది కూడా. ఏళ్లు గడుస్తున్నా వీరు గోడు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. కమిటీలు, కోర్టులు, ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ.. సమస్య పరిష్కారం మాత్రం కావడం లేదు. బాధితులకు తమ సొమ్ము చేరడం లేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VTpHVq


2.  దగ్గుబాటి దంపతులకు జగన్ బంపర్ ఆఫర్..?
త కొన్ని రోజులుగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో హాట్ టాపిక్ గా మారిపోయారు.  మొన్న ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35Md2Z8


3.  ఏపీలో ఉద్యోగాల విప్లవం... చ‌రిత్ర‌లోనే స‌రికొత్త ట్రెండ్‌
ధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఏపీలోని నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు కల్పించి సీఎం జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల పేరిట దాదాపు 4 లక్షల ఉద్యోగాల వరకు ఇచ్చారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/31p3wrj


4.  మ‌హిళ‌ల ఓట్ల‌న్నీ జ‌గ‌న్‌కే.... నాలుగు నెల‌ల ప్రోగ్రెస్ చెప్పేస్తోంది...
సీఎం జగన్...తొలిసారి అధికారంలోకి రావడమే అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రజలందరికి మంచి సంక్షేమాన్ని అందిస్తూ, ఐదు నెలల్లోనే మంచి సీఎం అనిపించుకుంటున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2MScRCV


5.  విశాఖ భూదందాలపై సిట్ : గంటా షాకింగ్ రియాక్షన్..!!
విశాఖలో చోటు చేసుకున్న భూ దందాలపై మరో సారి సిట్ ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇపుడు జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది. సిట్ పేరిట గత చంద్రబాబు సర్కార్ ఓ మొక్కుబడి వ్యవహరం నడిపి కధ కంచికి చేర్చారని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pywbNt


6.  బంద్ తో కదలని రథచక్రాలు..ప్రత్యమాన్య చర్యల్లో సర్కారు..
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పలు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు  డిమాండ్ చేస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/32EfQ8R


7.  ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సీఎం జగన్ మరో గుడ్ న్యూస్...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తాజాగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మేలు చేకూరే విధంగా మరో నిర్ణయం తీసుకుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2P0cusH


8. హుజుర్ నగర్ ప్రచారపర్వానికి చెక్..!
వ్యూహా ప్రతివ్యూహాలు నడుమ రసవత్తరంగా సాగిన  హుజూర్ నగర్ ఎన్నికల ప్రచార పర్వం  శనివారం సాయంత్రానికి ముగియనున్నది. ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు తమ తమ ప్రచార ఘట్టానికి బ్రేకులు వేయక తప్పదు. ప్రచారానిక ఇవాల్టితో తెరపడనుంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/32ueeyh


9.  పింఛన్‌ రూ. 10 వేలు.. జగన్ సంచలన నిర్ణయం..!
సంక్షేమ పథకాల అమలులో ఏపీ సీఎం వైఎస్ జగన్ కొత్త పుంతలు తొక్కుతున్నారు. వివిధ రోగాలతో బాధపడేవారికి ఉపశమనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకుంటూ శభాష్ అనిపించుకుంటున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @  https://bit.ly/2MToj0X


10.  హైకోర్టుకే ట్విస్టు ఇస్తున్న కెసిఆర్..? ప్రతిపక్షాలు భయపడుతున్నాయి మరి!
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశం వరుసగా రెండోసారి షాక్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో కచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ తో ప్రభుత్వం చర్చలు జరిపి తమ చివరి నిర్ణయాన్ని అక్టోబర్ 28వ తేదీన కోర్టు ముందు తెలియజేయాలని తేల్చి చెప్పింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2pEF7kj


మరింత సమాచారం తెలుసుకోండి: