పాపులారిటీ కోసమో..జనాల్లో తమకంటూ ఓ ప్రత్యేకత చాటుకోవాలనో కానీ ఈ మద్య కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు వింత చేష్టలు చేస్తూ దాన్ని సెల్ఫీగానో..ఫేస్ బుక్ ద్వారానో ప్రచారం చేసుకుంటున్నారు. తాము చేస్తున్నది ఇతరులకు వింత అనిపించినా..జుగుప్స కలిగించినా ఏమాత్ర లెక్క చేయకుండా తమ పని తాము చేసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా పాశ్చాత్య దేశంలో కొంత మంది చేస్తున్న చిత్ర విచిత్రాలు చూస్తుంటే ప్రపంచం ఇంత దిగజారిపోతుందా అనిపిస్తుంది.

సాధారణంగా అమ్మాయిలు కాస్త కనిపించీ కనిపించని డ్రెస్సులు వేస్తేనే ఎగబడి చూస్తారు కుర్రకారు..అలాంటిది ఒంటిపై నూలుపోగు లేకుండా పూర్తిగా నగ్నంగా రోడ్డు పై వెళుతుంటే అక్కడ కుర్రాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా ఒక అమ్మాయి రెస్టారెంట్ లో నుంచి నూలు పోగు లేకుండా బయటకు దర్జాగా నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు తాను చేస్తున్న పని తనకైనా అర్ధం అవుతుందా లేదా అని నిశ్చష్టులైన చూస్తూ ఉండి పోయారు. సాధారణంగా అమ్మ

రెస్టారెంట్ నుంచి న్యూడ్ గా బయటకు వస్తున్న యువతి


ఇక మరికొంత మంది దొరికిందే చాన్సురా అనుకుంటూ తనివీరా ఆ అమ్మడి అందాలు చూస్తూ ఉండిపోయారు. ఆమె రెస్టారెంట్‌లోకి ఎలా వెళ్లిందో తెలీదు కానీ రెస్టారెంట్‌ లోకి వెళ్లి తనకి నచ్చినవి ఆర్డర్‌ ఇచ్చుకుని, అవి తినేసి, బిల్‌ కట్టేసి, సిగరెట్‌ కాల్చుకుంటూ నగ్నంగా బయటకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్‌లో విపరీతంగా హల్‌చల్‌ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: