ఈ మద్య పబ్లిసిటీ కోసం కొంతమంది చేస్తున్న పనులను చూస్తుంటే నవ్వాలో..ఏడ్వాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా పాశ్చత్య దేశాల్లో ఈ జాడ్యం కాస్త బాగానే ముదిరిపోయింది. ఆ మద్య అమెరికాలో అందరూ చూస్తుండగానే బహిరంగంగా శృంగారంలో పాల్గొని నానా హంగామా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇలాంటి పిచ్చిపనులు చేస్తూ పబ్లిక్ ని ఆశ్చర్యపర్చడమే కాకుండా మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. తాజాగా ఓ యువతి అందరూ చూస్తుండగానే తన బట్టలు ఒక్కొక్కటీ విప్పుతు షాక్ కి గురిచేసింది.  ఈ సంఘటన  పశ్చిమ లండన్‌ ప్రాంతంలో ఓ ట్రైన్ లో జరిగింది. సాధారణంగా లండన్‌ అండర్‌ గ్రౌండ్‌ మెట్రో రైళ్లో ప్రయాణిస్తున్నవారు చాలా కామ్ గా ఎవరి పనుల్లో వారు బిజీ బిజీగా ఉంటారు..పక్కవాళ్లను అస్సలు పట్టించుకోరు.

పోల్ డ్యాన్స్ చేస్తున్న యువతి


 ట్రైన్ లో ఓ స్ట్రీప్ డ్యాన్సర్ పట్టపగలే..తన శరీరం పై ఉన్న ఒక్కో వస్త్రాన్ని విప్పేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.చివరకు లో దుస్తులు మాత్రమే ఉంచుకుని పోల్‌ డ్యాన్స్‌ చేసింది. కాసేపు తర్వాత తన టాప్ కూడా విప్పేసి అందరికీ సెక్సీ లుక్స్ ఇస్తూ నానా హంగామా చేసింది. ఈ తతంగం అంతా కొంతమంది తమ సెల్ ఫోన్లో షూట్ చేస్తూన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టింది. అసలు విషయానికి వస్తే..ఈ అమ్మడు  యూకేకు చెందిన ఓ లైఫ్‌స్టైల్‌ వెబ్‌సైట్‌ చేసిన ప్రచారం కోసం చేసిందట.

అందరి ముందూ బట్టలు విప్పుతున్న యువతి


ఇక ఈ అమ్మడు న్యూడ్ డ్యాన్స్ అయిన తర్వాత ఒక పెన్ను, పేపర్‌ తీసుకని అందరి వద్దకూ వెళ్లి సదరు వెబ్‌సైట్‌ గురించి నాలుగు వాఖ్యాలు రాయమని అడగింది. దీంతో ఆ ట్రైన్‌లోని వారంతా ఈ అమ్మడి రిక్వెస్టు కాదనలేక వారి అభిప్రాయాలు రాసిచ్చారు. ఏదేమైనా ఇలాంటి పనులు చేయడం వల్ల పబ్లిసిటీ వచ్చే సంగతి ఏమిటో కాని యువకులు మతులు చెడి పిచ్చి పనులు చేయడానికి పూనుకుంటారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారట. మరి మామూలుగా అభిప్రాయం అడిగితే అక్కడ ఎవరూ ఎవరినీ పట్టించుకోరని ఇలా చేస్తే కాస్త రియాక్ట్ అవుతారని  ఇలా ప్లాన్‌ చేశారట సదరు వెబ్‌సైట్‌ నిర్వాహకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: