గెలుపు మనుషులను పట్టరాని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే, ఎంతటి గెలుపునైనా నిరాడంబరంగా స్వీకరించేవాళ్లు కొందరైతే, తమ  ఈ మద్య  సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త అయినా ప్రపంచ వ్యాప్తంగా క్షణాల్లో చేరిపోతుంది. ఇక ఏదైనా విజయం సాధిస్తే ఆ ఆనందానికి అవధులు ఉండవు..అది మనం చదువుతున్న చదువులో కావచ్చు..చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు..మనం ఏదైనా సాధించాలన్న పట్టుదలతో ఉంటే అది సాకారమైతే మన ఆనందానికి హద్దులే ఉండవు. ఇక ఇలాంటి విజయాలు క్రీడాకారులను వరిస్తే వారికి పట్ట పగ్గాలు ఉండవు. ఇలాంటి గెలుపే  డెన్మార్క్ మహిళా హ్యాండ్ బాల్ టీమ్ కూడా ఈ రెండో కోవకు చెందినదే.

గత నాలుగేళ్లో వరుసగా మూడోసారి ఈహెచ్ఎఫ్ ట్రోఫిని సొంతం చేసుకున్న అంతే ఆ సంతోషం పట్టలేక వారు చేసిన పని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.వరుసగా మూడోసారి ఈహెచ్ఎఫ్ ట్రోఫీని సొంతం చేసుకున్న డెన్మార్క్ హోల్ స్ట్రెబో మహిళల జట్టు తమ విజయాన్ని ఓ న్యూడ్ ఫోజ్ ద్వారా ప్రపంచం ముందు పెట్టింది. టీమ్ లోని మహిళలంతా బాత్ రూమ్ లోని షవర్ కింద ట్రోఫీ పట్టుకుని న్యూడ్ ఫోజ్ ఇచ్చారు. అంతే కాకుండా ఇది మహిళల క్రీడా స్ఫూర్తికి విఘాతం కలిగించే చర్య అని కొందరు వాధిస్తుంటే, ఇందులో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు టీమ్ లోని మహిళలు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. డెన్మార్క్ రష్యా మధ్య జరిగిన ఫైనల్ గెలుపుపై ఉత్కంఠ రేపింది. మ్యాచ్ ప్రథామర్థంలో రష్యా జట్టు ఆధిక్యం దిశగా కనిపించినా.. చివరికి 61:52 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. దీంతో గెలుపు సంబరాల్లో మునిగిపోయిన డెన్మార్క్ హ్యాండ్ బాల్ మహిళల టీమ్ ఇప్పుడు ఈ న్యూడ్ ఫోట్ తో అందరి నోటా హాట్ టాపిక్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: